DGFT Recruitment 2025 : విశాఖపట్నంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(DGFT) సంస్థ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 21వ తేదీ లోపు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.

DGFT Recruitment 2025 Overview
నియామక సంస్థ | డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(DGFT), విశాఖపట్నం |
పోస్టు పేరు | యంగ్ ప్రొఫెషనల్స్ |
పోస్టుల సంఖ్య | 2 |
దరఖాస్తులకు చివరి తేదీ | 21 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
జాబ్ టైప్ | కాంట్రాక్ట్ |
జీతం | రూ.56,000/- |
Also Read : Indian Institute of Science Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
ఖాళీల వివరాలు :
వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న Directorate General of Foreign Trade (DGFT) సంస్థ దేశంలో విదేశీ వాణిజ్య విధానాలను రూపొందించడం, అమలు చేయడం మరియు ఎగుమతులను ప్రోత్సహించడం వంటి పనులు చేస్తుంది. విశాఖపట్నం DGFT కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ కార్యాలయం. ఈ సంస్థలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- యంగ్ ప్రొఫెషనల్ : 01
- యంగ్ ప్రొఫెషనల్(లీగల్) : 01
అర్హతలు :
DGFT Recruitment 2025 పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎల్ఎల్బీ ఉత్తీర్ణత సాధించాలి.
Young Professional (YP):
- విద్యార్హత: సైన్స్, ఇంజినీరింగ్, ఇంటర్నేషనల్ ట్రేడ్, మేనేజ్‌మెంట్, ఎకానామిక్స్ లేదా పబ్లిక్ పాలసీ విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్.
- కంప్యూటర్ పరిజ్ఞానం: MS Word, Excel, Data Analytics వంటి నైపుణ్యం అవసరం.
- అనుభవం: 1-3 సంవత్సరాల అనుభవం ఉంటే ప్రాధాన్యం.
Young Professional (YP – Legal):
- విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మాస్టర్స్ ఇన్ లా (LL.M).
- అభిరుచి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లీగల్ ప్రాక్టీస్ చేసిన వారికి ప్రాధాన్యం.
- కంప్యూటర్ పరిజ్ఞానం: Word, Excel, Data Analytics పరిజ్ఞానం అవసరం.
వయోపరిమితి :
DGFT Recruitment 2025 అభ్యర్థులకు 1 జూలై 2025 నాటికి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ :
DGFT Recruitment 2025 అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Also Read : IPPB Executive Recruitment 2025 | పోస్టల్ లో బంపర్ జాబ్స్
జీతం వివరాలు :
DGFT Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. నెలకు రూ.56,000/- అందజేస్తారు. ఇతర అలవెన్సులు ఉండవు.
దరఖాస్తు విధానం :
DGFT Recruitment 2025 అభ్యర్థులు తమ CV మరియు అవసరమైన పత్రాలుతో పాటు ఇమెయిల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.
- ఇమెయిల్ ఐడీ: visakhapatnam-dgft@nic.in
- దరఖాస్తు చివరి తేదీ: 21 అక్టోబర్ 2025 సాయంత్రం 6:00 గంటల లోపు
Notification | Click here |
Official Website | Click here |
Also Read : IUAC Recruitment 2025 | విద్యాశాఖలో కొత్త నోటిఫికేషన్