By Jahangir

Published On:

Follow Us
Latest CSIR IICT Recruit ment Jobs released 2025

CSIR IICT Recruitment 2025 | సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్ | నెలకు రూ.38 వేలు జీతం

CSIR IICT Recruitment 2025 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(IICT) నుంచి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. మార్చి 03 వరకు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

CSIR IICT Recruitment 2025

పోస్టుల వివరాలు :

ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేేస్తున్నారు. మొత్తం 15 పోస్టులు ఉన్నాయి.

ICG Recruitment 2025 | కోస్ట్ గార్డ్ లో నావిక్ పోస్టులు | 10th, 12th పాసైన వారు వదలొద్దు..

అర్హతలు :

CSIR IICT Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. మరియు ఇంగ్లీషులో నిమిసానికి 35 wpm లేదా హిందీలో 30 పదాల వేగంతో కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి.

వయస్సు :

CSIR IICT Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

Telangana NHM Notification 2025
Telangana NHM Notification 2025 | తెలంగాణ NHMలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

దరఖాస్తు ఫీజు :

CSIR IICT Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు ఫీజు ఉండదు. ఫీజును ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి.

ఎంపిక విధానం :

CSIR IICT Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షను కంప్యూటర్ బేస్డ్ లేదా ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు . మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. 2 గంటల 30 నిమిషాల సమయం ఇస్తారు.

దరఖాస్తు విధానం :

CSIR IICT Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

జీతం :

CSIR IICT Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.38,000 వరకు జీతం అందజేయడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు :

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభతేదీ : 31 జనవరి 2025

TS Prasar Bharati releases Latest job Recruitment 2025
TS Prasar Bharati Recruitment 2025 | తెలంగా ప్రసార భారతీలో జాబ్స్

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 03 మార్చి 2025

Notification : CLICK HERE

Apply Online : CLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “CSIR IICT Recruitment 2025 | సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్ | నెలకు రూ.38 వేలు జీతం”

Leave a Comment