Union bank of India Recruitment 2025 | యూనియన్ బ్యాంక్ లో 500 ఉద్యోగాలు

Union bank of India Recruitment 2025

Union bank of India Recruitment 2025 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) మరియు అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 30వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు మే 20వ  తేదీ వరకు  ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను చదివి అర్హత ఉన్న … Read more

NaBFID Recruitment 2025| ఫైనాన్సింగ్ బ్యాంకులో ఆఫీసర్ ఉద్యోగాలు

NaBFID Recruitment 2025

NaBFID Recruitment 2025 నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ విభాగాల్లో ఆఫీసర్ (అనలిస్ట్ గ్రేడ్) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  మొత్తం 66 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 19వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఆన్ లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక … Read more

SBI Life Mitra Recruitment 2025 |  SBI Life ఇన్సూరెన్స్ అడ్వైజర్ జాబ్స్

SBI Life Mitra Recruitment 2025

SBI Life Mitra Recruitment 2025 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఓ సూపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ జాబ్ ని పార్ట్ టైమ్ గా లేదా ఫుల్ టైమ్ గా చేసుకోవచ్చు. అదే ఇన్సూరెన్స్ అడ్వైజర్ జాబ్. SBI Life  నుంచి Life Mitra పోస్టుల నియాామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి లేదా అంతకంటే ఎక్కువ చదివిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లయ్ … Read more

EXIM BANK Recruitment 2025 | ఎక్స్ పోర్ట్ – ఇంపోర్ట్ బ్యాంక్ లో మేనేజ్మెంట్ ట్రైనీ జాాబ్స్

EXIM BANK Recruitment 2025

EXIM BANK Recruitment 2025 ఎక్స్ పోర్ట్ – ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(EXIM BANK) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ, డిప్యూటీ మేనేజర్ మరియ చీఫ్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశం మొత్తంలో 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  EXIM BANK … Read more

ICICI Bank Recruitment 2025 | ICICI బ్యాంకులో రిలేషన్ షిప్ మేనేజర్ జాబ్స్

ICICI Bank Relationship Manager Jobs

ICICI Bank Recruitment 2025 : ICICI Bank Relationship Manager Jobs భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. భారతదేశం అంతటా ఈ ఉద్యోగాలను అయితేే భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ చేేసిన వారు రిలేషన్ షిప్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఎంట్రీ లెవల్ మేనేజీరియల్ జాబ్. 0-8 ఎక్స్ పీరియన్స్ ఉన్న వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అర్హత ఉన్న వారు ఆన్ లైన్ లో … Read more

IDFC First Bank Recruitment 2025 | IDFC బ్యాంక్ లో కస్టమర్ సర్వీస్ మేనేజర్ జాబ్స్

IDFC First Bank job Recruitment 2025

IDFC First Bank Recruitment 2025 దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన  IDFC First Bank నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. Associate Customer Service Manager ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. 18 సంవత్సరాలు నిండి ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ కలిగి ఉంటే చాలు అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవడానికి అర్హులు. ఇవి అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ … Read more

BOI Officers Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ పోస్టులు

BOI Officers Recruitment 2025

BOI Officers Recruitment 2025 బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ విభాగాల్లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 180 ఖాళీలు ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తులు మార్చి 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. మార్చి 23వ తేదీ వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. పోస్టులను బట్టి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. BOI Officers Recruitment 2025 పోస్టుల … Read more

PNB SO Recruitment 2025 | పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 350 జాబ్స్

PNB SO job Recruitment 2025

PNB SO Recruitment 2025 ప్రభుత్వ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేేశారు. మొత్తం 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు పోస్టులను బట్టి B.Tech, BE, CA, ICW, MBA, MCA, PGDM, PG Diploma చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు మార్చి 24వ తేదీ లోపు అప్లికేషన్లు పెట్టుకోవాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు … Read more

IOB Apprentice Notification 2025 | IOB బ్యాంకులో 750 అప్రెంటిస్ పోస్టులు

IOB Releaes Latest Apprentice Notification jobs 2025

IOB Apprentice Notification 2025: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో అప్రెంటిస్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేేయడం జరిగింది. మొత్తం 750 ఖాళీలు ఉన్నాయి. మార్చి 1వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రారంభ ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 9వ తేదీ లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హలు. అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.  IOB … Read more

TMB Recruitment 2025 | తెలుగు వచ్చిన వారికి బ్యాంక్ జాబ్స్

TMB Releases Latest job Recruitment 2025

TMB Recruitment 2025: తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్(TMB) నుంచి ఉద్యోగాల నియామకల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేేస్తున్నారు. మొత్తం 124 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చదివిన వారు సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు … Read more

Follow Google News
error: Content is protected !!