BRO Recruitment 2025 | రోడ్స్ ఆర్గనైజేషన్ లో 542 జాబ్స్.. వివరాలు ఇవిగో..

BRO Recruitment 2025

BRO Recruitment 2025 : బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO) వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వెహికల్ మెకానిక్ మరియు మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 542 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల పురుష అభ్యర్థులు నవంబర్ 24వ తేదీలోపు దరఖాస్తులు పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫారమ్ అక్టోబర్ 11వ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది.  BRO Recruitment 2025 Overview నియామక … Read more

Telangana Govt Jobs 2025 | తెలంగాణలో త్వరలో 25 వేల కొత్త ఉద్యోగాలు

Telangana Govt Jobs 2025

తెలంగాణలో ఉద్యోగార్థులకు మరో సువార్త. డిసెంబర్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్నట్టు సమాచారం. వచ్చే రెండు నెలల్లో దాదాపు 25 వేల పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. పోలీస్ శాఖలో భారీ ఖాళీలు పోలీస్ విభాగంలో మాత్రమే 17 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. కానిస్టేబుల్‌ నుంచి సబ్‌ఇన్స్పెక్టర్ వరకు పలు స్థాయిల్లో నియామకాలు ఉండనున్నాయి. విద్యా శాఖలో కూడా … Read more

Central Coalfields Apprentice Recruitment 2025 | సెంట్రల్ కోల్ ఫీల్డ్ లో బంపర్ జాబ్స్ – 1180 ఖాళీలు

Central Coalfields Apprentice Recruitment 2025

Central Coalfields Apprentice Recruitment 2025 :  సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్(CCL) నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మరియు ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1180 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. Central Coalfields … Read more

NIT Delhi Non teaching Jobs 2025 | అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్

NIT Delhi Non teaching Jobs 2025

NIT Delhi Non teaching Jobs 2025: దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేయాలని ఉన్న అభ్యర్థుల కోసం ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) ఢిల్లీ, నుంచి పలు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోస నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా … Read more

PRL Recruitment 2025 | అంతరిక్ష పరిశోధన సంస్థలో జాబ్స్

PRL Recruitment 2025

PRL Recruitment 2025 : భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖ పరిధిలోని ప్రముఖ సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ అయిన ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ(PRL) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్-బి పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఆన్ లైన్ … Read more

EMRS Teaching & Non Teaching Jobs 2025 | ఏకలవ్య స్కూల్స్ లో PGT, TGT & నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

EMRS Teaching & Non Teaching Jobs 2025

EMRS Teaching & Non Teaching Jobs 2025: టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) కింద ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(EMRS) నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 7267 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అక్టోబర్ … Read more

Indian Army TGC-143 Recruitment 2025 | ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్

Indian Army TGC 143 Recruitment 2025

Indian Army TGC 143 Recruitment 2025 : ఇండియన్ ఆర్మీ నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం 143వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు(TGC-143) నోటిఫికేషన్ విడుదల చేసింది. డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరాలనుకునే అవివాహిత పురుష ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు … Read more

RRC ECR Sports Quota Recruitment 2025 | స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో జాబ్స్

RRC ECR Sports Quota Recruitment 2025

RRC ECR Sports Quota Recruitment 2025 : ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR), హజీపూర్ క్రీడాకారులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు స్పోర్ట్స్ కోటా రిక్రూట్‌మెంట్ 2025-26 నోటిఫికేషన్ విడుదల చేసింది. క్రీడల్లో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన అథ్లెట్లు ఈ నియామకాల ద్వారా రైల్వేలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. మొత్తం 56 ఖాళీలకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో HQ/ECR Hajipurలో 31 పోస్టులు, అలాగే ధన్‌బాద్, దానాపూర్, డీడీయూ, సోనేపూర్, సమస్తీపూర్ … Read more

Indian Coast Guard Civilian Recruitment 2025 | ఇండియన్ కోస్ట్ గార్డ్ MTS, ఫైర్ మ్యాన్ జాబ్స్

Indian Coast Guard Civilian Recruitment 2025

Indian Coast Guard Civilian Recruitment 2025: ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. వివిధ గ్రూప్-సి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టోర్ కీపర్, ఇంజిన్ డ్రైవర్, డ్రాఫ్ట్స్ మన్, లాస్కార్, ఫైర్ మ్యాన్, MTS, అన్ స్కిల్డ్ లేబర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 11వ తేదీలోపు దరఖాస్తులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన … Read more

GHMC Recruitment 2025 | జీహెచ్ఎంసీలో బంపర్ జాబ్స్.. వెంటనే ఇలా అప్లయ్ చేయండి

GHMC Recruitment 2025

GHMC Recruitment 2025 : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) తన మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ (MSU)లో వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 17 పోస్టులు భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 3, 2025 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 18, 2025 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీల వివరాలు :  గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) తన Metropolitan Surveillance Unit (MSU), … Read more

Follow Google News
error: Content is protected !!