DRDO JRF DYSL-AI Recruitment 2025 | DYSL-AIలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉద్యోగాలు

DRDO JRF DYSL-AI Recruitment 2025

DRDO JRF DYSL-AI Recruitment 2025 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యంగ్ సైంటిస్ట్ లాబొరేటరీ – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (DYSL-AI) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, రీన్ ఫోర్స్ … Read more

NCL Recruitment 2025 | NCLలో 171 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

NLC Recruitment 2025 

NLC Recruitment 2025 తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల నియామకాల కోసం ప్రకటన జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఓవర్ మ్యాన్, మైనింగ్ సిర్దార్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 171 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 15వ తేేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో మే 14వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ప్రస్తుతం దరఖాస్తు గడువు … Read more

ECIL Technician Recruitment 2025 | ECILలో టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్

ECIL Technician Recruitment 2025

ECIL Technician Recruitment 2025 ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మే 16వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 5వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.  ECIL Technician Recruitment 2025 పోస్టుల వివరాలు:  భారత ప్రభుత్వ అణుశక్తి పరిధిలోని ఒక విశిష్టమైన షెడ్యుల్ – … Read more

TS HYDRA Outsourcing Jobs 2025 | తెలంగాణ ‘హైడ్రా’లో ఔట్ సోర్సింగ్ జాబ్స్

TS HYDRA Outsourcing Jobs 2025

TS HYDRA Outsourcing Jobs 2025 తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ డిజాస్టర్ రెస్సాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRA) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేయానికి డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మే 19వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.  TS HYDRA Outsourcing Jobs 2025 పోస్టుల వివరాలు :   … Read more

ECIL GET Recruitment 2025 | ECIL లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు

ECIL GET Recruitment 2025

ECIL GET Recruitment 2025 ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మే 16వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 5వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.  ECIL GET Recruitment 2025 పోస్టుల వివరాలు:  భారత ప్రభుత్వ అణుశక్తి … Read more

APDDCF Manager Recruitment 2025 | ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లో జాబ్స్

APDDCF Manager Recruitment 2025

APDDCF Manager Recruitment 2025 : ఏపీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ నుంచి మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన జిల్లా స్థాయిలో భర్తీ చేస్తున్నారు. మొత్తం 09 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.  APDDCF Manager Recruitment 2025 పోస్టుల వివరాలు: ఏపీ డైరీ … Read more

NITTTR Chennai Recruitment 2025 | NITTTR నాన్ టీచింగ్ జాబ్స్

NITTTR Chennai Recruitment 2025

NITTTR Chennai Recruitment 2025 చెన్నైలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ వివిధ నాన్ టీచింగ్ ఉద్యోగాల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తుల ప్రక్రియ మే 10వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 9వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, జీతం వివరాలు, దరఖాస్తు విధానం తదితర వివరాల కోసం … Read more

HPCL Junior Executive Recruitment 2025 | హిందూస్తాన్ పెట్రోలియంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

HPCL Junior Executive Recruitment 2025

HPCL Junior Executive Recruitment 2025 హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రిఫైనరీ డివిజన్ లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకాలను చేపడుతున్నారు. మొత్తం 103 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మే 21వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఇక కొద్ది రోజులే సమయం ఉంది.  విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం తదితర వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ … Read more

CISF Head Constable Recruitment 2025 | స్పోర్ట్స్ కోటాలో CISF హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్

CISF Head Constable Recruitment 2025

CISF Head Constable Recruitment 2025 సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. స్పోర్ట్స్ కోటాలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 403 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు CISF Head Constable ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఉద్యోగాలకు క్రీడల్లో రాణించిన  పురుష మరియు మహిళా అభ్యర్థులు దరఖాస్తు … Read more

Indian Air Force Group C Recruitment 2025 | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ ‘సి’ ఉద్యోగాలు

Indian Air Force Group C Recruitment 2025

Indian Air Force Group C Recruitment 2025 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ ‘సి’ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికషన్ విడుదల చేయడం జరిగింది. లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హిందీ టైపిస్ట్, కుక్, హౌస్ కీపింగ్ స్టాఫ్ మరియు డ్రైవర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 153 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు మే 17వ తేదీ నుంచి జూన్ … Read more

Follow Google News
error: Content is protected !!