UPSC CAPF AC Recruitment 2025 | సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జాబ్స్  నోటిఫికేషన్

UPSC CAPF AC job Recruitment 2025

UPSC CAPF AC Recruitment 2025 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(CAPF)లో 357 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు మార్చి 5వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఈ ఉద్యోగాలకు … Read more

Indian Navy Group C Recruitment 2025 |  ఇండియన్ నేవిలో 327 ఉద్యోగాలు

Indian Navy recently releases Group C Recruitment 2025

Indian Navy Group C Recruitment 2025 ఇండియన్ నేవి గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి షార్ట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తం 327 గవర్నమెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సిరాంగ్ ఆఫ్ లాస్కార్స్, లాస్కార్-1, ఫైర్ మ్యాన్(బోట్ క్రూ) మరియు టోపాస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.  దరఖాస్తులు మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 01వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు … Read more

Rail Wheel Factory Recruitment 2025 | రైల్వే వీల్ ఫ్యాక్టరీలో జాబ్స్

Rail Wheel Factory Recruitment 2025

Rail Wheel Factory Recruitment 2025 రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటీస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 192 అప్రెంటీస్ పోస్టులు ఉన్నాయి. పదో తరగతితో పాటు ఐటీఐ సర్టిపికెట్ ఉన్న వారు ఈ పోస్టులకు దరకాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 1వ తేదీ వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. అభ్యర్థులకు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఆసక్లి, అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.  Rail Wheel … Read more

CISF Recruitment 2025 | 10th అర్హతతో 1161 ప్రభుత్వ ఉద్యోగాలు

CISF Constable Tradesmen releases job Recruitment 2025

CISF Constable Tradesmen Recruitment 2025:  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్/ ట్రేడ్స్ మెన్ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1161 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులు మార్చి 5వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. 10వ తరగతి పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు … Read more

DRDO ADE Recruitment 2025 | DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్

DRDO ADE Releases latest job Recruitment 2025

DRDO ADE Recruitment 2025 : DRDO కి చెందిన ప్రముఖ ప్రయోగశాల అయిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ADE) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వివిధ విభాగాల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  మార్చి 12వ తేదీలోపు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. BE / B.Tech చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. … Read more

CSIR CCMB Recruitment 2025 | తెలంగాణలో సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు

CSIR CCMB releases latest job Recruitment 2025

CSIR CCMB Recruitment 2025 తెలంగాణలోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 08 పోస్టులు ఉన్నాయి. 12వ తరగతి చదివిన వారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక … Read more

WII Recruitment 2025 | అటవీ శాఖలో భారీ ఉద్యోగాలు

WII Recruitment 2025

WII Recruitment 2025 వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(WII) కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల బర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టులను బట్టి 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి మార్చి 20వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.  WII Recruitment 2025 పోస్టుల వివరాలు … Read more

CSIR IHBT JSA Recruitment 2025 | 10+2 అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్

CSIR IHBT JSA Recruitment 2025

CSIR IHBT JSA Recruitment 2025 ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ (IHBT) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. 12వ తరగతి మరియు కంప్యూటర్ టైపింగ్ స్కిల్ ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 1వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

IOCL Recruitment 2025 | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో జాబ్స్

IOCL Recently releases Job Recruitment 2025

IOCL Recruitment 2025 : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 97 ఖాళీలు ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కెమిస్టీలో మాస్టర్ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.  IOCL … Read more

NIRDPR Recruitment 2025 | పంచాయతీ రాజ్ శాఖలో జాబ్స్

NIRDPR Recruitment 2025

NIRDPR Recruitment 2025 : National Institute of Rural Development and Panchayati Raj (NIRDPR) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఆఫీసర్, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మార్చి 19వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత రంగాల్లో డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి … Read more

Follow Google News
error: Content is protected !!