Best IT Jobs for Degree Students (B.Sc, B.Com, BA) | High Salary Non-Coding Careers

Best IT Jobs for Degree Students : ఈ రోజుల్లో ఐటీ జాబ్ అనేది స్టూడెంట్స్ కి ఒక డ్రీమ్. ఎందుకంటే హైశాలరీ, వర్కింగ్ ఎన్విరాన్మెంట్, ప్రొఫెషనల్ ఒక రేంజ్ లో ఉంటాయి. అయితే ఐటీ రంగంలో ముఖ్యంగా ఇంజనీరింగ్ లేదా పీజీలు చదివిన వారు ఎంటర్ అవుతుంటారు. కానీ డిగ్రీ పూర్తి చేసిన చాలా మంది స్టూడెంట్స్‌కి IT రంగంలో మంచి జాబ్‌ కావాలనే ఆసక్తి ఉంటుంది. కోడింగ్ రాకపోయినా, B.Sc, B.Com, BA స్టూడెంట్స్‌కు అనేక హై-సాలరీ IT జాబ్స్ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ నుండి డేటా అనాలిటిక్స్‌ వరకు విభిన్నమైన IT కెరీర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఫ్రెషర్లకు కూడా మంచి గ్రోత్ మరియు స్థిరమైన కెరీర్‌ను ఇస్తాయి. సరైన స్కిల్స్ నేర్చుకుంటే IT లో మీకు కూడా మంచి భవిష్యత్తు ఖాయం. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Top IT Jobs for B.Sc Students (Non-Coding)

1) Data Analyst

Excel, Power BI వంటి టూల్స్‌తో డేటాను విశ్లేషించే పని. జీతం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది.

2) Cyber Security Executive

సిస్టమ్ మరియు నెట్‌వర్క్ భద్రతను మానిటర్ చేయడం.

3) Cloud Support Associate

AWS, Azure లేదా Google Cloud ప్లాట్‌ఫార్మ్‌లకు సపోర్ట్ అందించడం.

Also Read : Trending Software Courses in 2026 | Top 15 Courses for High-Paying IT Jobs

Top IT Jobs for B.Com Graduates

1) Financial Data Processing Associate

ఫైనాన్షియల్ డేటా, రిపోర్ట్స్, బ్యాంకింగ్ ప్రాసెస్‌లపై పని.

2) Business Analyst

కంపెనీ వ్యాపార అవసరాలను విశ్లేషించి సొల్యూషన్‌లు సూచించడం.

3) ERP / SAP Support Executive

SAP, Oracle వంటి ERP సిస్టమ్‌లకు సపోర్ట్ అందించడం.

Top IT Jobs for BA Students

1) Digital Marketing Executive

SEO, Ads, Social Media క్యాంపెయిన్స్ నిర్వహించే డైనమిక్ జాబ్.

2) Content Writer / Copywriter

కంపెనీల వెబ్‌సైట్స్, బ్లాగ్స్ మరియు సోషల్ మీడియా కోసం కంటెంట్ తయారు చేయడం.

3) UI/UX Research Assistant

యూజర్ అనుభవం, ప్యాటర్న్స్, డిజైన్ రీసెర్చ్‌పై పని.

Skills Required for IT Jobs (Common for All Degree Students)

  • Basic Computer Knowledge
  • Good Communication Skills
  • MS Office (Excel, PowerPoint)
  • Analytical Thinking
  • Willingness to Learn IT Tools
  • English Writing/Reading Skills

Starting Salary in These IT Jobs

  • ₹15,000 – ₹25,000/Month (Freshers)
  • ₹25,000 – ₹40,000/Month (1–2 Years Experience)
  • High-Demand Roles (Data, Digital, Cloud): ₹40,000+

Best Certificates to Get Job Faster

  • Google Digital Marketing Certificate
  • MS Excel + Power BI
  • AWS Cloud Practitioner
  • Basic UI/UX Design
  • Tally + GST (for B.Com)
  • SQL Basics

Where to Apply?

  • LinkedIn
  • Naukri
  • Indeed
  • Company Career Pages
  • Apna
  • Monster

Also Read : 2025లో High Salary వచ్చే Top Courses | Students కోసం Best List

FAQs 

1. Coding రాకపోయినా IT Job వస్తుందా?

అవును. Digital Marketing, Data Analyst, Cloud Support, QA Testing వంటి జాబ్స్‌కి కోడింగ్ అవసరం లేదు.

2. ఏ డిగ్రీ స్టూడెంట్స్‌కి ఎక్కువ IT అవకాశాలు ఉంటాయి?

B.Sc (Computers), B.Com (Finance + IT), BA (English / Journalism) బ్యాక్‌గ్రౌండ్స్‌కి అవకాశాలు ఎక్కువ.

3. ఫ్రెషర్‌గా IT జాబ్ రావడానికి Minimum Skills ఏమిటి?

Computer Basics, MS Office, Communication Skills, మరియు ఒక చిన్న IT కోర్స్ ఉంటే సులభంగా జాబ్ వస్తుంది.

4. IT జాబ్స్‌కి Certificate తప్పనిసరా?

తప్పనిసరి కాదు కానీ సర్టిఫికేషన్ ఉంటే ఇంటర్వ్యూలో సెలెక్షన్ ఛాన్స్ ఎక్కువ.

Leave a Comment

Follow Google News
error: Content is protected !!