BEML Recruitment 2025 Notification భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. సెక్యూరిటీ అండ్ ఫైర్ గార్డ్స్, స్టాఫ్ నర్స్ అండ్ ఫార్మసిస్ట్, నాన ఎగ్జిక్యూటివ్ స్టాఫ్, టెంపరీ స్టాఫ్, మేనేజ్మెంట్ ట్రైనీలు, సీనియర్ మేనేజ్మెంట్ మరియు టెక్నికల్ పోస్టులతో సహా వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 25వ తేదీ నుంచి ప్రారంభమైంది.
BEML Recruitment 2025 Overview
నియామక సంస్థ | భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ |
పోస్టు పేరు | సెక్యూరిటీ అండ్ ఫైర్ గార్డ్స్, స్టాఫ్ నర్స్ అండ్ ఫార్మసిస్ట్, నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్, మేనేజ్మెంట్ ట్రైనీలు, జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ |
పోస్టుల సంఖ్య | 682 |
దరఖాస్తు ప్రక్రియ | 25 ఆగస్టు, 2025 నుంచి |
ఎంపిక ప్రక్రియ | రాత పరీక్ష / ఇంటర్వ్యూ / స్కిల్ టెస్ట్ / ఫిజికల్ టెస్ట్ |
జాబ్ లొకేషన్ | ఆల్ ఇండియా |
పోస్టుల వివరాలు :
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని షెడ్యూల్ ‘ఎ’ కంపెనీ అయిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) నుంచి ఎంప్లాయ్ మెంట్ న్యూస్ లో వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 682 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
మేనేజర్ స్థాయి పోస్టులు | 26 |
మేనేజ్మెంట్ ట్రైనీ | 100 |
సెక్యూరిటీ అండ్ ఫైర్ గార్డ్స్ | 56 |
స్టాఫ్ నర్స్ అండ్ ఫార్మసిస్టులు | 14 |
నాన్ ఎగ్జిక్యూటివ్ (ఐటీఐ) | 440 |
నాన్ ఎగ్జిక్యూటివ్ (డిప్లొమా అండ్ ఐటీఐ) | 46 |
మొత్తం | 682 |
అర్హతలు :
BEML Recruitment 2025 పోస్టులను బట్టి విద్యార్హతలు మారుతాయి. వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- నాన్ ఎగ్జిక్యూటివ్ మరియు టెంపరరీ టెక్నికల్ పోస్టులకు : ఐటీఐ
- టెంపరరీ కాంట్రాక్ట్ పోస్టులకు : డిప్లొమా
- స్టాఫ్ నర్స్ అండ్ ఫార్మసిస్ట్ : నర్సింగ్ / ఫార్మసీలో గ్రాడ్యుయేషన్
- మేనేజ్మెంట్ ట్రైనీ : ఇంజనీరింగ్ డిగ్రీ (మెకానికల్ / ఎలక్ట్రికల్)
- మేనేజర్ స్టాయి పోస్టులకు : పీజీ / సీఏ / ఎంబీఏ / ఎంటెక్ / తత్సమానం
వయోపరిమితి :
- మేనేజ్మెంట్ ట్రైనీ : 27 సంవత్సరాలు
- నాన్ ఎగ్జిక్యూటివ్ / ఐటీఐ : 18 నుంచి 30 సంవత్సరాలు
- స్టాఫ్ నర్స్ అండ్ ఫార్మసిస్ట్ : 20 నుంచి 35 సంవత్సరాలు
- మేనేజర్ స్థాయి పోస్టులకు : 50 నుంచి 55 సంవత్సరాలు
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు
- ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు
అప్లికేషన్ ఫీజు :
BEML Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.500/-
- ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ :
BEML Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- సెక్యూరిటీ అండ్ ఫైర్ గార్డ్స్ : ఫిజికల్ టెస్ట్ + రాత పరీక్ష
- స్టాఫ్ నర్స్ అండ్ ఫార్మసిస్ట్ : రాత పరీక్ష + డాక్యుమెంట్ వెరిఫికేషన్
- నాన్ ఎగ్జిక్యూటివ్స్(ఐటీఐ / డిప్లొమా) : స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ + డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మేనేజ్మెంట్ ట్రైనీ : రాత పరీక్ష / కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ + ఇంటర్వ్యూ
- మేనేజర్ స్థాయి పోస్టులకు : ఇంటర్వ్యూ + గ్రూప్ డిస్కషన్
జీతం వివరాలు :
BEML Recruitment 2025 పోస్టులను బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది.
- సెక్యూరిటీ అండ్ ఫైర్ గార్డ్స్ : రూ.22,000 – రూ.25,000/-
- స్టాప్ నర్స్ అండ్ ఫార్మసిస్ట్ : రూ.29,200 – రూ.62,000/-
- నాన్ ఎగ్జిక్యూటివ్ (ఐటీఐ) : రూ.23,000 – రూ.27,000/-
- టెంపరరీ స్టాఫ్(డిప్లొమా / ఐటీఐ) : రూ.20,000 – రూ.24,000/-
- మేనేజ్మెంట్ ట్రైనీ : రూ.40,000 – రూ.1,40,000/-
- మేనేజర్ స్ఠాయి పోస్టులు : రూ.70,000 – రూ.2,60,000/-
దరఖాస్తు విధానం :
BEML Recruitment 2025 పోస్టులకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- కెరీర్ పేజీలో వెళ్లి, BEML Recruitment 2025 పై క్లిక్ చేయాలి.
- అప్లయ్ చేసే పోస్ట్ ను ఎంచుకొని, అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 25 ఆగస్టు, 2025
Apply Online Now | Click here |