IB Security Assistant Recruitment 2025 | ఇంటెలిజెన్స్ బ్యూరోలో 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు

IB Security Assistant Recruitment 2025

IB Security Assistant Recruitment 2025 హోమ్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) నుంచి మరో అద్భుతమైన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. సెక్యూరిటీ అసిస్టెంట్ / ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 4,987 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  IB Security Assistant Recruitment 2025 Overview: పోస్టుల … Read more

APPSC FSO Notification 2025 | ఏపీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

APPSC FSO Notification 2025 | ఏపీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

APPSC FSO Notification 2025 ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో మరో బంపర్ నోటిఫికేషన్ ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అటవీ శాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్( FSO) పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 100 ఖాళీలు ఉన్నట్లు ఏపీపీఎస్సీ ప్రకనటలో తెలిపింది. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ జూలై 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఆగస్టు 17వ తేదీ వరకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. APPSC FSO … Read more

NHAI Deputy Manager(IT) Recruitment 2025 | రోడ్దు రవాణా శాఖలో డిప్యూటీ మేనేజర్ (ఐటీ) పోస్టులు

NHAI Recruitment 2025

NHAI Deputy Manager(IT) Recruitment 2025 నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డిప్యూటీ మేనేజర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు రూ.56,100 – రూ.1,77,500/- వరకు జీతాలు చెల్లించడం జరుగుతుంది. ఆసక్తి మరియ అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 4వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. NHAI Deputy Manager(IT) … Read more

AVNL HVF Recruitment 2025 | హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

AVNL HVF Recruitment 2025

AVNL HVF Recruitment 2025 ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(AVNL) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ యూనిట్ లో అసిస్టెంట్ మేనేజర్ మరియు జూనియర్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 19వ తేదీ నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.  AVNL HVF Recruitment 2025 Overview … Read more

RRC SWR Apprentice Notification 2025 | రైల్వేలో 904 అప్రెంటిస్ పోస్టులు

RRC SWR Apprentice Notification 2025

RRC SWR Apprentice Notification 2025 రైల్వే రిక్రూట్మెంట సెల్(RRC), సౌత వెస్ట్రన్ రైల్వే(SWR) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ట్రేడ్ లలో 904 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 14వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు ఆన్  లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.  RRC SWR Apprentice Notification 2025 Overview: నియామక సంస్థ రైల్వే రిక్రూట్మెంట్ సెల్, సౌత్ వెస్ట్రన్ … Read more

SVIMS Nursing Apprentice Recruitment 2025 | తిరుపతి SVIMSలో 100 నర్సింగ్ అప్రెంటిస్ పోస్టులు

SVIMS Nursing Apprentice Recruitment 2025

SVIMS Nursing Apprentice Recruitment 2025 శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) నుంచి నర్సింగ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 16వ తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  SVIMS Nursing Apprentice Recruitment 2025 Overview: నియామక సంస్థ శ్రీ … Read more

Indian Bank Apprentice Recruitment 2025 | ఇండియన్ బ్యాంక్ లో 1500 అప్రెంటిస్ పోస్టులు

Indian Bank Apprentice Recruitment 2025

Indian Bank Apprentice Recruitment 2025 భారతదేశ ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఇండియన్ బ్యాంక్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.  Indian Bank Apprentice Recruitment 2025 Overview: … Read more

EdCIL Recruitment 2025 | ఎడ్సిల్ ఇండియా లిమిటెడ్ లో ఆఫీసర్ ట్రైనీ పోస్టులు

EdCIL Recruitment 2025

EdCIL Recruitment 2025 ఎడ్సిల్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. రెగ్యులర్ ప్రాతిపదికన ఆఫీసర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 20వ తేదీ నుంచి ఆగస్టు 18వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.  EdCIL Recruitment 2025 భారత ప్రభుత్వ విద్యాశాఖకు చెందిన మినీరత్న కేటగిరి-1 సంస్థ అయిన ఎడ్సిల్ ఇండియా లిమిటెడ్ … Read more

CBSL Recruitment 2025 | కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

CBSL Recruitment 2025

CBSL Recruitment 2025 కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డిపాజిటరీ పార్టిసిపెంట్ రిలేషన్ షిప్ మేనేజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు జులై 31వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.  CBSL Recruitment 2025 Overview :  నియామక సంస్థ కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ పోస్టు పేరు డిపాజిటరీ పార్టిసిపెంట్ … Read more

HAL Apprentice Recruitment 2025 | HALలో 588 అప్రెంటిస్ పోస్టులు భర్తీ

HAL Apprentice Recruitment 2025

HAL Apprentice Recruitment 2025 హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్, డిప్లొమా మరియు ఐటీఐ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 588 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ / డిప్లొమా అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ వరకు మరియు ఐటీఐ అభ్యర్థులు సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.  HAL Apprentice Recruitment 2025 Overview: నియామక … Read more

Follow Google News
error: Content is protected !!