AP Kaushalam Survey 2025 | ఏపీ కౌశలం సర్వే.. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం
ఈ రోజుల్లో చాలా మందికి చదువుకున్నా కూడా ఉద్యోగం దొరకడం కష్టం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యువతలో నిరాశ పెరుగుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వం ఒక దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకం పేరు ‘కౌశలం సర్వే’. ఈ కౌశలం సర్వే ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యో అవకాశాలను కల్పించడమే, స్కిల్స్ కూడా అందిస్తారు. ఇది కేవలం సర్వే మాత్రమే కాదు, భవిష్యత్తు జీవితాన్ని మార్చే ఒక … Read more