APTWREIS Recruitment 2025 | ఏపీ గురుకుల స్కూల్స్ లో బంపర్ జాబ్స్

APTWREIS Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ (APTWREIS) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గురుకులాల్లో పనిచేయడానికి ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కౌన్సిలర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 17వ తేదీ లోపు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు పంపాల్సి ఉంటుంది. 

APTWREIS Recruitment 2025 Overview

నియామక సంస్థఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ (APTWREIS)
పోస్టు పేరుకౌన్సిలర్
పోస్టుల సంఖ్య28
దరఖాస్తులకు చివరి తేదీ17 అక్టోబర్, 2025
దరఖాస్తు విధానం ఈమెయిల్ ద్వారా

Also Read : AP DMHO Recruitment 2025 |  DMHO ఆఫీస్ లో ఉద్యోగాలు

ఖాళీల వివరాలు : 

ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ (APTWREIS) నుంచి ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కౌన్సిలర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో పనిచేయాల్సి ఉంటుంది. 

  • పోస్టు పేరు : కౌన్సిలర్
  • పోస్టుల సంఖ్య : 28

అర్హతలు : 

APTWREIS Recruitment 2025 అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైకాలజీ లేదా క్లినికల్ సైకాలజీ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు ఒక సంవత్సరం పాటు గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. 8వ తరగతిలో తెలుగు అభ్యసించి ఉండాలి. 

వయోపరిమితి : 

APTWREIS Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు : 

APTWREIS Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

Also Read : IPPB Executive Recruitment 2025 | పోస్టల్ లో బంపర్ జాబ్స్

జీతం వివరాలు: 

APTWREIS Recruitment 2025 కౌన్సిలర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400/- జీతం ఇవ్వడం జరుగుతుంద. 

దరఖాస్తు విధానం : 

APTWREIS Recruitment 2025 అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ పంపాల్సి ఉంటుంది. 

  • అభ్యర్థులు ముందుగా తమ CV సిద్ధం చేసుకోవాలి. 
  • అభ్యర్థులు తమ CVని అధికారిక మెయిల్ ఐడీ emrsgurukulam@gmail.com కి పంపాలి. 

దరఖాస్తులకు చివరి తేదీ : 17 అక్టోబర్, 2025

NotificationClick here
Official WebsiteClick here

Also Read : SEBI Grade A Recruitment 2025 | భారీ జీతంతో SEBIలో బంపర్ జాబ్స్

1 thought on “APTWREIS Recruitment 2025 | ఏపీ గురుకుల స్కూల్స్ లో బంపర్ జాబ్స్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!