APCRDA Latest Jobs 2025 : ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (APCRDA), విజయవాడలో వివిధ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంజనీరింగ్, ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, HVAC వంటి విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 132 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

APCRDA Latest Jobs 2025 Overview
| సంస్థ | ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (APCRDA) |
| నోటిఫికేషన్ నంబర్లు | 19/2025, 20/2025 |
| ఉద్యోగ రకం | కాంట్రాక్ట్ ప్రాతిపదికన |
| ఖాళీలు | 132 |
| దరఖాస్తు విధానం | ఆన్లైన్ (APCRDA Careers Portal) |
| అప్లికేషన్ ప్రారంభం | 12 సెప్టెంబర్ 2025 |
| చివరి తేదీ | 26 సెప్టెంబర్ 2025 |
| అధికారిక వెబ్సైట్ | crda.ap.gov.in |
Also Read : APDC Recruitment 2025 | ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో జాబ్ నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (APCRDA) నుంచి ఇంజనీరింగ్, ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, HVAC వంటి విభాగాల్లో పోస్టుల భర్తీ కోసం రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
ఇంజనీరింగ్ పోస్టుల ఖాళీల వివరాలు : 102 పోస్టులు
| పోస్టు పేరు | ఖాళీలు |
| చీఫ్ ఇంజనీర్ | 04 |
| సూపరింటెండెంట్ ఇంజనీర్ | 08 |
| ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ | 15 |
| డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ | 25 |
| అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ / అసిస్టెంట్ ఇంజనీర్ | 50 |
టెక్నికల్ ఎక్స్ పర్ట్ పోస్టులు : 30 పోస్టులు
| పోస్టు పేరు | ఖాళీలు |
| సీనియర్ ఫైర్ సేఫ్టీ ఎక్స్ పర్ట్ | 02 |
| జూనియర్ ఫైర్ సేఫ్టీ ఎక్స్ పర్ట్ | 04 |
| సీనియర్ ఎలక్ట్రికల్ / ELU ఎక్స్ పర్ట్ | 02 |
| జూనియర్ ఎలక్ట్రికల్ / ELU ఎక్స్ పర్ట్ | 06 |
| సీనియర్ ప్లంబింగ్ ఎక్స్ పర్ట్ | 02 |
| జూనియర్ ప్లంబింగ్ ఎక్స్ పర్ట్ | 06 |
| సీనియర్ HVAC ఎక్స్ పర్ట్ | 02 |
| జూనియర్ HVAC ఎక్స్ పర్ట్ | 06 |
అర్హతలు మరియు అనుభవం :
APCRDA Latest Jobs 2025 పోస్టులను బట్టి విద్యార్హతలు మారుతాయి. అభ్యర్థులకు సంబంధిత అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలి.
ఇంజనీరింగ్ పోస్టులు :
| పోస్టు పేరు | అర్హతలు మరియు అనుభవం |
| చీఫ్ ఇంజనీర్ | సివిల్ ఇంజనీరింగ్ లో B.E/B.Tech + మాస్టర్స్ (Environmental / Public Health / Water Resources / Traffic & Transportation / Structural Engineering లేదా తత్సమానం) + డిజైన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అనుభవం తప్పనిసరి |
| సూపరింటెండింగ్ ఇంజనీర్ | సివిల్ ఇంజనీరింగ్ సంబంధిత డిగ్రీ + అనుభవం |
| ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ | సివిల్ ఇంజనీరింగ్ సంబంధిత డిగ్రీ + అనుభవం |
| డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ | సివిల్ ఇంజనీరింగ్ సంబంధిత డిగ్రీ + అనుభవం |
| అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ / అసిస్టెంట్ ఇంజనీర్ | B.E/B.Tech (Civil/Environmental/Electrical) + M.Tech (Public Health / Water Resources / Electrical / Traffic / Geotechnical లేదా తత్సమానం) + High rise buildings, water, wastewater, power, ICT, HVAC వంటి ప్రాజెక్టులలో అనుభవం |
టెక్నికల్ ఎక్స్ పర్ట్ పోస్టులు :
| పోస్టు పేరు | అర్హతలు మరియు అనుభవం |
| సీనియర్ ఫైర్ సేఫ్టీ ఎక్స్పర్ట్ | B.Tech / డిప్లొమా in Fire Engineering + 15 సంవత్సరాల అనుభవం |
| జూనియర్ ఫైర్ సేఫ్టీ ఎక్స్పర్ట్ | B.Tech / డిప్లొమా in Fire Engineering + 5 సంవత్సరాల అనుభవం |
| సీనియర్ ఎలక్ట్రికల్/ELU ఎక్స్పర్ట్ | B.Tech / డిప్లొమా in Electrical Engineering + 15 సంవత్సరాల అనుభవం |
| జూనియర్ ఎలక్ట్రికల్/ELU ఎక్స్పర్ట్ | B.Tech / డిప్లొమా in Electrical Engineering + 5 సంవత్సరాల అనుభవం |
| సీనియర్ ప్లంబింగ్ ఎక్స్పర్ట్ | B.Tech / డిప్లొమా in Mechanical / Civil Engineering + 15 సంవత్సరాల అనుభశం |
| జూనియర్ ప్లంబింగ్ ఎక్స్పర్ట్ | B.Tech / డిప్లొమా in Mechanical / Civil Engineering + 5 సంవత్సరాల అనుభవం |
| సీనియర్ HVAC ఎక్స్పర్ట్ | B.Tech / డిప్లొమా in Mechanical Engineering (HVAC Specialization ఉన్నవారికి ప్రాధాన్యం) + 15 సంవత్సరాల అనుభవం |
| జూనియర్ HVAC ఎక్స్పర్ట్ | B.Tech / డిప్లొమా in Mechanical Engineering (HVAC Specialization ఉన్నవారికి ప్రాధాన్యం) + 5 సంవత్సరాల అనుభవం |
వయోపరిమితి :
APCRDA Latest Jobs 2025 ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
APCRDA Latest Jobs 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
APCRDA Latest Jobs 2025 అభ్యర్థులను అర్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అవసరమైతే ఇంటర్వ్యూలు/స్క్రీనింగ్ ఉంటుంది.
Also Read : ADA Project Assistant Recruitment 2025 | రక్షణ మంత్రిత్వ శాఖలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు
జీతం వివరాలు :
APCRDA Latest Jobs 2025 ఇంజనీర్ పోస్టులకు ప్రభుత్వ నిబందనల ప్రకారం ఫిక్స్ డ్ కాంట్రాక్ట్ పే ఇవ్వడం జరుగుతుంది. టెక్నికల్ ఎక్స్ పర్ట్ పోస్టులకు అనుభవానికి తగ్గట్టుగా నెగోషియబుల్ సాలరీ ఇవ్వబడుతుంది.
దరఖాస్తు విధానం :
APCRDA Latest Jobs 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు APCRDA Careers Portal ను సందర్శించాలి.
- “Careers” ట్యాబ్ లో Online Application Form ను పూరించాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
- తర్వాత దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 12 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 26 సెప్టెంబర్, 2025
| Engineer Notification | Click here |
| Technical Experts Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : DSSSB Assistant Teacher PRT Recruitment 2025 | సెంట్రల్ ప్రైమరీ టీచర్ ఉద్యోగాలకు బంపర్ నోటిఫికేషన్
1 thought on “APCRDA Latest Jobs 2025 | ఏపీ రాజధాని ప్రాంతంలో భారీగా ఉద్యోగాలు”