Prakasam Outsourcing Jobs 2025 : ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డార్క్ రూమ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఎంఎన్ఓ, వార్డెన్ తదితర పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 43 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపడుతున్నారు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలను కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 43
ప్రకాశం జాల్లాలో ఉన్న ఒంగోల్ మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 43 ఉద్యోగాలను భర్తీ చేయడానిక నోటిఫికేషన్ జారీ చేేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డార్క్ రూమ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఎంఎన్ఓ, వార్డెన్ ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు.
అర్హతలు :
ఒంగోలులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డార్క్ రూమ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఎంఎన్ఓ, వార్డెన్, ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు :
Prakasam Outsourcing Jobs 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
Prakasam Outsourcing Jobs 2025 ఒంగోలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ.300/- మరియు SC /ST /BC /PH అభ్యర్థులు రూ.200/- ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఫీజును Principal, Government Medical College, Ongole పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి.
ఎంపిక ప్రక్రియ:
Prakasam Outsourcing Jobs 2025 ఒంగోలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష లేకుండా విద్యార్హతలు, వయస్సు, మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేేస్తారు.
జీతం :
AP Outsourcing Notification 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి రూ.15,000/- నుంచి రూ.37,640/- వరకు జీతం చెల్లించడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
Ongole GGH Outsourcing Jobs పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు జిల్లా వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ లో వివరాలను పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి Principal, Government Medical College, Ongole అడ్రస్ కి మార్చి 20వ తేదీ లోపు సబ్మిట్ చేయాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ : 20 – 03 – 2025
Notification : CLICK HERE
Application : CLICK HERE
Hii
Yes, Sir I want job
Iam ready for this job role
Hi sir I need to job sir
Hello sir I need this job
Hello sir
Hii
Hi, I grab this opportunity
I grab this opportunity