AP ICPS Recruitment 2025 : జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఐసీపీఎస్ మరియు శిశు గృహలో ఆయా, కుక్, హెల్పర్ నైట్ వాచ్ మన్, ఎడ్యుకేటర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్, ఆఫీస్ ఇన్ చార్జ్, పీ.టీ ఇన్ స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించుకోవాల్సి ఉంటుంది.
Also Read : EMRS Teaching & Non Teaching Jobs 2025 | ఏకలవ్య స్కూల్స్ లో PGT, TGT & నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాలసధనము ధర్మవరం మరియు హిందూపురం మరియు శిశు గృహలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
భర్తీ చేసే పోస్టులు :
- ఆయా, కుక, హెల్పర్ నైట్ వాచ్ మన్, ఎడ్యుకేటర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్, ఆఫీస ఇన్ చార్జ్, పీ.టీ ఇన్ స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, డాక్టర్
అర్హతలు :
AP ICPS Recruitment 2025 పోస్టును బట్టి 10వ తరగతి / 12వ తరగతి / బీఎస్సీ. బీఈడీ / పీజీ / డిగ్రీ / డిప్లొమా / ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు పనిఅనుభవం కూడా అవసరం ఉంటుంది.
వయోపరిమితి :
AP ICPS Recruitment 2025 అభ్యర్థులకు పోస్టును బట్టి 30 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
AP ICPS Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
AP ICPS Recruitment 2025 అభ్యర్థులను రాత పరీక్ష లేకుండా విద్యార్హతల మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read : DSSSB TGT Teacher Recruitment 2025 | 5,346 TGT టీచర్ జాబ్స్.. పూర్తి వివరాలు ఇవిగో..
జీతం వివరాలు :
AP ICPS Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి కనీసం జీతం ఇవ్వడం జరుగుతుంది.
- ఆయా పోస్టులకు : రూ.7,944/-
- కుక్ : రూ.9,930/-
- హెల్పర్ నైట్ వాచ్ మన్ : రూ.7,944/-
- ఎడ్యుకేటర్ : రూ.10,000/-
- ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ : రూ.10,000/-
- ఆఫీస్ ఇన్ చార్జ్ : రూ.33,100/-
- పీ.టీ ఇన్ స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ : రూ.10,000/-
- డాక్టర్ : రూ.9,900/-
దరఖాస్తు విధానం :
AP ICPS Recruitment 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్లు సమర్పించాలి.
- అభ్యర్థులు https://SriSathyaSai.ap.gov.in వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు జత చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ ని కింద ఇచ్చిన అడ్రస్ కి పంపాలి.
- అప్లికేషన్ సమర్పించి రశీదు పొందవలెను.
అడ్రస్ :
- జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి, Opp శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటి హాస్పిటల్, శ్రీ సత్యసాయి జిల్లా(పుట్టపర్తి) కార్యాలయం.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 9 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 25 అక్టోబర్, 2025
Notification & Application | Click here |
Official Website | Click here |
Also Read : BRO Recruitment 2025 | రోడ్స్ ఆర్గనైజేషన్ లో 542 జాబ్స్.. వివరాలు ఇవిగో..