AP Forest Department Jobs 2025 | ఏపీ అటవీ శాఖలో 691 పోస్టులు భర్తీ

ఏపీలో ఉన్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో అటవీ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీపీఎస్సీ ఒక వెబ్ నోట్ విడుదల చేసింది. మొదటి విడతగా 691 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, పారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్ లైన విధానంలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పోస్టులకు సంబంధించి కొత్త సిలబస్ కూడా వెబ్ సైట్ లో ఉంచడం జరిగింది. 

AP Forest Department Jobs 2025 Overview : 

నియామక సంస్థఏపీపీఎస్సీ
భర్తీ చేసే పోస్టులుఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య691(తాత్కాలికం)
నోటిఫికేషన్త్వరలో

పోస్టుల వివరాలు : 

AP Forest Department Jobs 2025 అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతలు, వయస్సు తదితర వివరాలు పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తలుస్తాయి. 

AP Forest Department Jobs 2025 Screening Test : 

అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మరియు సెక్షన్ ఆఫీసర్ ఉదయోగాలకు స్క్రీనింగ్ టెస్ట్ వివరాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. 150 నిమిషాల సమయం ఇస్తారు.

 AP Forest Department FBO & ABO Jobs 2025 Screening Test : 

PARTసబ్జెక్ట్స్ప్రశ్నలుమార్కులు
Aజనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ7575
Bజనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ (10వ తరగతి స్టాండర్డ్స్)7575

 AP Forest Department FSO 2025 Screening Test : 

PARTసబ్జెక్ట్స్ప్రశ్నలుమార్కులు
Aజనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ & మ్యాథమెటిక్స్(SSC స్టాండర్డ్స్)7575
Bజనరల్ ఫారెస్ట్రీ7575

1 thought on “AP Forest Department Jobs 2025 | ఏపీ అటవీ శాఖలో 691 పోస్టులు భర్తీ”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!