ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంద. తిరుపతి లోని Regional Agricultural Research Station లో అగ్రోమెట్ ఆబ్జర్వర్ (Agromet Observer) పోస్టును భర్తీ చేస్తున్నారు. మొత్తం 01 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 22వ తేదీ వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకాగలరు.
ANGRAU Agromet Observer recruitment 2025 Overview
నియామక సంస్థ | ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) |
పోస్టు పేరు | అగ్రోమెట్ అబ్జర్వర్ |
పోస్టుల సంఖ్య | 01 |
దరఖాస్తు విధానం | వాక్ ఇన్ ఇంటర్వ్యూ |
జీతం | రూ.21,700/- |
జాబ్ లొకేషన్ | తిరుపతి |
పోస్టు వివరాలు
- పోస్టు పేరు: అగ్రోమెట్ ఆబ్జర్వర్ (Agromet Observer)
- ఖాళీలు: 01 పోస్టు
అర్హతలు
- 10+2 సైన్స్ స్ట్రీమ్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత.
- కంప్యూటర్ మరియు టైప్‌రైటింగ్ (తెలుగు, ఇంగ్లీష్) లో పరిజ్ఞానం తప్పనిసరి.
- వాతావరణ డేటా సేకరణ, విశ్లేషణ, IMD కు పంపడం, అబ్జర్వేటరీ నిర్వహణలో అనుభవం ఉండాలి.
ఉద్యోగ బాధ్యతలు
- వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు తయారు చేయడం.
- వాతావరణ డేటా విశ్లేషణ.
- ప్రాజెక్టు నోడల్ ఆఫీసర్ అప్పగించే ఇతర విధులు నిర్వహించడం.
అప్లికేషన్ ఫీజు :
ANGRAU Agromet Observer recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
ANGRAU Agromet Observer recruitment 2025 పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం :
ANGRAU Agromet Observer recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700/- జీతంతో పాటు DA, HRA అలవెన్సులు కూడా ఇస్తారు.
ఇంటర్వ్యూ వివరాలు:
- తేదీ: 22.08.2025
- సమయం: ఉదయం 10:00 గంటలకు
- స్థలం: Office of the Associate Director of Research, Regional Agricultural Research Station, Tirupati
దరఖాస్తు విధానం :
ANGRAU Agromet Observer recruitment 2025 ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికేట్లు (attested copies), ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
- ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇంటర్వ్యూకు తీసుకురావాలి.
- TA/DA ఇవ్వబడదు.
Notification | Click here |
Official Website | Click here |