AIIMS Mangalagiri Non-Faculty Recruitment 2025 : మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సీనియర్ ప్రోగ్రామర్, లా ఆఫీసర్, అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 16వ తేదీ నుంచి 30 రోజుల వరకు దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు :
- సీనియర్ ప్రోగ్రామర్ (అనలిస్ట్) : 01
- అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ ఆఫీసర్ : 01
- లా ఆఫీసర్ : 01
- బయో మెడికల్ ఇంజనీర్ : 01
- శానిటరీ ఇన్ స్పెక్టర్ : 01
- అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ : 01
- అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ : 01
- పర్ఫ్యూజనిస్ట్ : 01
మొత్తం పోస్టుల సంఖ్య : 08
Also Read : IRCTC Hospitality Monitor Recruitment 2025 | IRCTCలో కొత్త నోటిఫికేషన్
అర్హతలు :
AIIMS Mangalagiri Non-Faculty Recruitment 2025 పోస్టును బట్టి అభ్యర్థుల విద్యార్హతలు మారుతాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
Senior Programmer (Analyst) | BE/B.Tech/MCA/B.Sc. with Diploma in Computer Application + కనీసం 10 సంవత్సరాల IT systems / Networking / Software Development అనుభవం |
Assistant Blood Transfusion Officer | MBBS లేదా Indian Medical Council Act ప్రకారం గుర్తింపు పొందిన మెడికల్ క్వాలిఫికేషన్ + రిజిస్టర్ చేసిన మెడికల్ ప్రాక్టిషనర్ + కనీసం 2 సంవత్సరాల బ్లడ్ బ్యాంక్ అనుభవం |
Law Officer | LL.B డిగ్రీ + కనీసం 5 సంవత్సరాల కోర్టు అనుభవం (హైకోర్టు/సుప్రీంకోర్టు/ట్రిబ్యునల్) + Bar Councilలో నమోదు తప్పనిసరి |
Bio-Medical Engineer | B.E/B.Tech in Biomedical Engineering లేదా Diploma + 2 సంవత్సరాల అనుభవం |
Sanitary Inspector | 10+2 + Health Sanitary Inspector కోర్సు (1 సంవత్సరం) + 200 బెడ్‌ల హాస్పిటల్‌లో కనీసం 6 సంవత్సరాల అనుభవం |
Assistant Security Officer | డిగ్రీ + కనీసం 5 సంవత్సరాల సెక్యూరిటీ అనుభవం |
Assistant Fire Officer | B.Tech/B.E in Fire Technology లేదా Fire Service కోర్సులు (Nagpur NFSC నుండి) + కనీసం 2 సంవత్సరాల అనుభవం |
Perfusionist | B.Sc. + Certificate in Perfusion Technology + 1 సంవత్సరం క్లినికల్ అనుభవం |
వయోపరిమితి :
AIIMS Mangalagiri Non-Faculty Recruitment 2025 పోస్టు ప్రకారం వయో పరిమితి 18 నుంచి 50 సంవత్సరాల వరకు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
AIIMS Mangalagiri Non-Faculty Recruitment 2025 అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు NEFT / ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి.
- సీనియర్ ప్రోగ్రామర్ : రూ.1,500/-
- బయో మెడికల్ ఇంజనీర్ : రూ.1,000/-
- ఇతర పోస్టులకు : ప్రస్తావించబడలేదు
ఎంపిక ప్రక్రియ :
AIIMS Mangalagiri Non-Faculty Recruitment 2025 అర్హత ఉన్న అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ/మూల్యాంకనం ఆధారంగా జరుగుతుంది. తేదీలు వెబ్‌సైట్‌లో తర్వాత ప్రకటిస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ అవకాశం ఉంటుంది.
Also Read : UCO Bank Apprentice Recruitment 2025 | యూకో బ్యాంక్ లో బంపర్ నోటిఫికేషన్ – 532 ఖాళీలు
జీతం వివరాలు :
AIIMS Mangalagiri Non-Faculty Recruitment 2025 పోస్టును బట్టి ₹54,870 నుంచి ₹1,04,935 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం :
AIIMS Mangalagiri Non-Faculty Recruitment 2025 అభ్యర్థులు ముందుగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత హార్డ్ కాపీని పంపాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు Google Form లింక్ ద్వారా దరఖాస్తు చేయాలి.
- తర్వాత హార్డ్ కాపీని కింది చిరునామాకు పంపాలి.
- అడ్రస్ : Recruitment Cell, Room No.205, 2nd Floor, Library & Admin Building, AIIMS, Mangalagiri, Guntur District, Andhra Pradesh – 522503.
- కవర్‌పై “Application for the post of ____________ at AIIMS, Mangalagiri” అని రాయాలి.
- అవసరమైన పత్రాలు, ఫోటోలు, సంతకం చేసిన ఫారం హార్డ్ కాపీ రూపంలో పంపాలి.
ఇంటర్వ్యూ ప్రదేశం :
- Ground Floor, Admin and Library Building, AIIMS Mangalagiri, Guntur (AP) – 522503
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 16 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : అక్టోబర్ 16వ తేదీ నుంచి 30 రోజుల వరకు
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : RMLIMS Nursing Officer Recruitment 2025 | 422 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్