Federal Bank Recruitment 2026 : ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు Federal Bank Office Assistant Recruitment 2026 మంచి అవకాశాన్ని తీసుకొచ్చింది. 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునేలా ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచ్‌లలో ఖాళీలను భర్తీ చేయనుండగా, ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఖాళీల వివరాలు
పోస్టు పేరు: Office Assistant
ఖాళీల సంఖ్య: బ్యాంక్ అవసరాల ప్రకారం (Notified Branches ఆధారంగా)
Also Read : ECIL Apprentice Recruitment 2026 | ECIL హైదరాబాద్‌లో 248 అప్రెంటిస్ పోస్టులు
అర్హతలు(Federal Bank Recruitment 2026 Eligibility)
- కనీస అర్హత: 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత
- Graduation పూర్తి చేసిన వారు అర్హులు కాదు
- Microsoft Office పై కనీసం 1 నెల ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి
- అభ్యర్థి నివాసం నోటిఫై చేసిన బ్రాంచ్ ఉన్న జిల్లా లేదా 20 కి.మీ పరిధిలో ఉండాలి. ఇది తప్పనిసరి అర్హత.
- డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అదనపు ప్రయోజనం
వయోపరిమితి(Federal Bank Recruitment 2026 Age Limit)
- కనీస వయసు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయసు: 20 సంవత్సరాలు
- SC / ST అభ్యర్థులకు: గరిష్టంగా 5 సంవత్సరాల సడలింపు (నిబంధనల ప్రకారం)
అప్లికేషన్ ఫీజు (Federal Bank Recruitment 2026 Application Fees)
- General / Others: ₹500 + GST
- SC / ST: ₹100 + GST
- ఫీజు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి
ఎంపిక ప్రక్రియ (Federal Bank Recruitment 2026 Selection Process)
- ఆన్‌లైన్ అప్టిట్యూడ్ టెస్ట్ (IBPS ద్వారా)
- పర్సనల్ ఇంటర్వ్యూ
- ప్రతి దశ ఎలిమినేషన్ విధానంలో ఉంటుంది
జీతం వివరాలు(Federal Bank Recruitment 2026 Salary)
- ప్రారంభ ప్రాథమిక జీతం: ₹19,500/-
- అదనంగా అలవెన్సులు, గ్రాట్యుటీ, మెడికల్ ఇన్సూరెన్స్
- NPS (National Pension Scheme) వర్తిస్తుంది
దరఖాస్తు విధానం(Federal Bank Recruitment 2026 How to Apply)
- Federal Bank అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి
- Careers → Office Assistant Recruitment పై క్లిక్ చేయాలి
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఫీజు చెల్లించాలి
- అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ మెయిల్ సేవ్ చేసుకోవాలి
ముఖ్యమైన తేదీలు
- అప్లికేషన్ ప్రారంభం: 30 డిసెంబర్ 2025
- చివరి తేదీ: 08 జనవరి 2026
- ఆన్‌లైన్ పరీక్ష (Tentative): 01 ఫిబ్రవరి 2026
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : Indian Army SSC Tech Recruitment 2026 | ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలు – 350 పోస్టులు | ₹56,100 జీతం