UCIL Recruitment 2025 : యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(UCIL) నుంచి బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. వివిధ విభాగాల్లో మైనింగ్ మేట్-సి, వైండింగ్ ఇంజిన్ డ్రైవర్-బి, బాయిలర్ కమ్ కంప్రెసర్ అటెండెంట్-ఎ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 107 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
ఖాళీల వివరాలు :
యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 107 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- మైనింగ్ మేట్-సి : 95
- వైండింగ్ ఇంజిన్ డ్రైవర్-బి : 9
- బాయిలర్ కమ్ కంప్రెసర్ అటెండెంట్-ఎ : 3
Also Read : Doordarshan Hyderabad Recruitment 2025 | డీడీ న్యూస్ హైదరాబాద్లో జాబ్స్
అర్హతలు :
UCIL Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు కింది విధంగా ఉంటాయి.
- మైనింగ్ మేట్-సి : చెల్లుబాటు అయ్యే DGMS యోగ్యతా పత్రం + మైనింగ్ మేట్/ఫోర్ మెన్ సర్టిఫికెట్
- వైండింగ్ ఇంజిన్ డ్రైవర్-బి : మెట్రిక్ + ఫస్ట్ క్లాస్ వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికెట్ + DGMS సర్టిఫికెట్
- బాయిలర్ కమ్ కంప్రెసర్ అటెండెంట్-ఎ : మెట్రిక్ + ఫస్ట్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికెట్ + ప్రభుత్వ బోర్డు సర్టిఫికెట్
వయోసడలింపు :
UCIL Recruitment 2025 అభ్యర్థులకు 31 డిసెంబర్ 2025 నాటికి గరిష్ట వయస్సు మైనింగ్ మేట్-సి పోస్టులకు 40 సంవత్సరాలు, వైండింగ్ ఇంజిన్ డ్రైవర్-బి పోస్టులకు 32 సంవత్సరాలు, బాయిలర్ కమ్ కంప్రెసర్ అటెండెంట్-ఎ పోస్టులకు 30 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
UCIL Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.500/-
- ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / మహిళలు : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ:
UCIL Recruitment 2025 అభ్యర్థులును పోస్టులను బట్టి రాత పరీక్ష / ట్రేడ్ టెస్ట్ / సైకోమెట్రిక్ టెస్ట్ / గ్రూప్ ఎక్సర్ సైజ్ / పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
Also Read : CSIR-AMPRI Recruitment 2025 | జీతం ₹1.46 లక్షల వరకు! ఇప్పుడే అప్లై చేయండి
జీతం వివరాలు :
UCIL Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- మైనింగ్ మేట్-సి : రూ.29,290 – రూ.45,480/-
- వైండింగ్ ఇంజిన్ డ్రైవర్-బి : రూ.28,790 – రూ.44,850/-
- బాయిలర్ కమ్ కంప్రెసర్ అటెండెంట్-ఎ : రూ.28,390 – రూ.44,230/-
దరఖాస్తు విధానం :
UCIL Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. రిక్రూట్మెంట్ పోర్టల్ పై క్లిక్ చేయాలి. కావాల్సిన పోస్టు కోసం రిజిస్టర్ చేసుకోవాలి. అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. ఫొటో, సంతకం మరియు ఇతర సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి. ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 1 డిసెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 31 డిసెంబర్, 2025
| Notification | Click here |
| Official Website | Click here |
Also Read : TCIL KSA Recruitment 2025 | సౌదీలో TCIL భారీ రిక్రూట్మెంట్! మొత్తం 150 ఉద్యోగాలు
2 thoughts on “UCIL Recruitment 2025 | యూరేనియం కార్పొరేషన్ లో జాబ్స్”