CSIR-AMPRI Recruitment 2025 | జీతం ₹1.46 లక్షల వరకు! ఇప్పుడే అప్లై చేయండి

CSIR-AMPRI Recruitment 2025 : CSIR–AMPRI, Bhopal నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ మరియు సీనియర్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. Science, Engineering, AI/ML, Metallurgy, Materials వంటి Technical రంగాలలో అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ అప్లికేషన్లు నవంబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.

ఖాళీల వివరాలు : 

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ – అడ్వాన్స్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్(CSIR-AMPRI) నుంచి సైంటిస్ట్ మరియు సీనియర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • సైంటిస్ట్ : 17
  • సీనియర్ సైంటిస్ట్ : 3

Also Read : CSIR – NML Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులకు వాక్ ఇన్స్

అర్హతలు : 

CSIR-AMPRI Recruitment 2025 సైంటిస్ట్ మరియు సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు పోస్టు ఆధారంగా అర్హతలు మారుతాయి. 

  • సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు : సంబంధిత విభాగాల్లో M.E/M.Tech + 3 సంవత్సరాల అనుభవం లేదా PhD + 2 సంవత్సరాల అనుభవం
  • సైంటిస్ట్ పోస్టులకు : సంబంధిత విభాగాల్లో M.E/M.Tech / MSc / B.Tech with PG / PhD (submitted acceptable)

వయోపరిమితి : 

CSIR-AMPRI Recruitment 2025 సైంటిస్ట్ పోస్టులకు 32 సంవత్సరాలు, సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు 37 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

CSIR-AMPRI Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.500/-
  • ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ / మహిళలు / ఎక్స్ సర్వీస్ మెన్ : ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ : 

CSIR-AMPRI Recruitment 2025 అభ్యర్థులు ముందుగా స్క్రీనింగ్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేయబడిన అబ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో పనితీరు ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • స్క్రీనింగ్
  • ఇంటర్వ్యూ

Also Read : TCIL KSA Recruitment 2025 | సౌదీలో TCIL భారీ రిక్రూట్మెంట్! మొత్తం 150 ఉద్యోగాలు

జీతం వివరాలు : 

CSIR-AMPRI Recruitment 2025 పోస్టు ఆధారంగా ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • సైంటిస్ట్ పోస్టులకు నెలకు సుమారు రూ.1,26,900/-
  • సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు నెలకు సుమారు రూ.1,46,770/-

దరఖాస్తు విధనం : 

CSIR-AMPRI Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అబ్యర్థులు CSIR–AMPRI అధికారిక వెబ్ సైట్ https://ampri.res.in లోకి వెళ్లాలి. 
  • “Recruitment of Scientists/Sr Scientists” లింక్‌పై క్లిక్ చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
  • అప్లికషన్ వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • Online Application Start: 18.11.2025
  • Last Date: 10.12.2025 (23:59 hrs)
NotificationClick here
Apply OnlineClick here

Also Read : RRC NR Apprentice Recruitment 2025 | రైల్వేలో 4,116 ఖాళీలతో నోటిఫికేషన్

1 thought on “CSIR-AMPRI Recruitment 2025 | జీతం ₹1.46 లక్షల వరకు! ఇప్పుడే అప్లై చేయండి”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!