UCO Bank Apprentice Recruitment 2025 : యూకో బ్యాంక్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 532 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

ఖాళీల వివరాలు :
- పోస్టు పేరు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
- ఖాళీల సంఖ్య : 532
Also Read : HAL Apprentice Recruitment 2025 | హిందూస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టులు
అర్హతలు :
UCO Bank Apprentice Recruitment 2025 అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఏప్రిల్ 1, 2021న లేదా ఆ తర్వాత పూర్తయి ఉండాలి.
వయోపరిమితి :
UCO Bank Apprentice Recruitment 2025 అభ్యర్థులకు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
UCO Bank Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.800 + జీఎస్టీ
- ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ : రూ.400 + జీఎస్టీ
ఎంపిక ప్రక్రియ :
UCO Bank Apprentice Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- స్థానిక భాషా పరీక్ష
జీతం వివరాలు :
UCO Bank Apprentice Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. నెలకు రూ.15,000/- స్టైఫండ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం :
UCO Bank Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్ లో వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ తర్వాత, NATS పోర్టల్ లో లాగిన్ అయ్యా యూకో బ్యాంక్ యొక్క్ అప్రెంటిస్ ప్రోగ్్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
- అర్హత కలిగిన అభ్యర్థులు వివరాణాత్మక దరఖాస్తును పూర్తి చేయడానికి మరియు అప్లికేషన్ ఫీజు చెల్లింపు చేయడానికి BFSI SSC నుంచి ఈమెయిల్ వస్తుంది.
- అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 21 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 30 అక్టోబర్, 2025
- ఫీజు చెల్లింపు మరియు ఫారమ్ సబ్మిషన్ కి చివరి తేదీ : 5 నవంబర్, 2025
- ఆన్ లైన్ పరీక్ష లేదీ : 9 నవంబర్, 2025
Notification | Click here |
NATS Portal | Click here |
Also Read : CSIR – NGRI Recruitment 2025 | హైదరాబాద్ లో ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్స్
1 thought on “UCO Bank Apprentice Recruitment 2025 | యూకో బ్యాంక్ లో బంపర్ నోటిఫికేషన్ – 532 ఖాళీలు”