By Jahangir

Published On:

Follow Us
Federal Bank Recruitment 2025

Federal Bank Recruitment 2025 | ఫెడరల్ బ్యాంకులో ఆఫీసర్ ఉద్యోగాలు

Federal Bank Recruitment 2025 : ఫెడరల్ బ్యాంకు నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా “Officer – Sales & Client Acquisition (Scale I)” పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 15వ తేదీ నుంచి అక్టోబర్ 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఖాళీల వివరాలు (Vacancy Details): 

  • పోస్టు పేరు: Officer – Sales & Client Acquisition (Scale I)
  • పోస్టింగ్ ప్రాంతం: భారతదేశవ్యాప్తంగా (ప్రధానంగా కేరళ వెలుపల ఉన్న బ్రాంచ్‌లు)
  • ఖాళీల సంఖ్య : ప్రకటించలేదు

Also Read : Oppo Find X9 Series Launch date – 200MP Camera & Massive 7500mAh Battery – Power Meets Style!

అర్హతలు (Educational Qualification) : 

  • గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా AICTE/UGC అనుమతితో ఉన్న సంస్థ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. 
  • క్లాస్ X, XII, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60% మార్కులు ఉండాలి.
  • 2024–25లో PG పూర్తి చేస్తున్న విద్యార్థులు కూడా అర్హులు (అన్ని సబ్జెక్టులు క్లియర్ చేసి ఉండాలి).

వయో పరిమితి (Age Limit):

అభ్యర్థులకు 01.10.2025 నాటికి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు (Application Fee): 

అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

  • జనరల్ / ఇతరులు : ₹800 + GST (18%)
  • ఎస్సీ / ఎస్టీ : ₹160 + GST (18%)

ఎంపిక ప్రక్రియ (Selection Process) : 

  • కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్
  • గ్రూప్ డిస్కషన్
  • పర్సనల్ ఇంటర్వ్యూ

Also Read : DRDO LRDE Apprentice Recruitment 2025 | డీఆర్డీఓలో 105 ఖాళీలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

జీతం వివరాలు (Salary Details): 

ఎంపికైన అభ్యర్థులు కనీసం 2 సంవత్సరాల పాటు బ్యాంకులో పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ₹48,480 నుంచి ₹85,920 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం (How to Apply) : 

  • ఫెడరల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ www.federalbank.co.in లోకి వెళ్లాలి. 
  • “Careers → Officer – Sales & Client Acquisition” సెక్షన్ ఓపెన్ చేయాలి.
  • “Apply” బటన్‌పై క్లిక్ చేయాలి.
  • మీ ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్ నమోదు చేసి OTP వెరిఫై చేయాలి.
  • వ్యక్తిగత, విద్యా వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి.
  • ఫోటో & సంతకం అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించాలి.
  • రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఇమెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ రిసీవ్ అవుతుంది.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 15 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 27 అక్టోబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read: SIB Junior Officer (Operations) Recruitment 2025 | సౌత్ ఇండియన్ బ్యాంకులో జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment

Follow Google News
error: Content is protected !!