CSIR–IMMT Recruitment 2025 : భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన CSIR – Institute of Minerals & Materials Technology (IMMT), భువనేశ్వర్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపాల్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 6వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

CSIR–IMMT Recruitment 2025 Overview
నియామక సంస్థ | CSIR – Institute of Minerals & Materials Technology (IMMT) |
పోస్టు పేరు | సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట, ప్రిన్సిపాల్ సైంటిస్ట్ |
పోస్టుల సంఖ్య | 30 |
దరఖాస్తులకు చివరి తేదీ | 6 నవంబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
Also Read : BOB SO Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ జాబ్స్
ఖాళీల వివరాలు :
CSIR–IMMT (Institute of Minerals & Materials Technology) భువనేశ్వర్‌లో ఉన్న ఒక జాతీయ పరిశోధనా సంస్థ. ఇది Council of Scientific & Industrial Research (CSIR) పరిధిలో పనిచేస్తుంది. ఈ సంస్థలో సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట, ప్రిన్సిపాల్ సైంటిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- సైంటిస్ట్ : 25
- సీనియర్ సైంటిస్ట్ : 4
- ప్రిన్సిపాల్ సైంటిస్ట్ : 1
అర్హతలు :
CSIR–IMMT Recruitment 2025 పోస్టును అనుసరించి సంబంధిత విభాగంతో బీఈ / బీటెక్, ఎంఈ / ఎంటెక్, పీహెచ్డీ ఉత్తర్ణతతో పాటు అనుభవం కూడా అవసరం.
వయోపరిమితి :
CSIR–IMMT Recruitment 2025 పోస్టును అనుసరించి అభ్యర్థుల వయోపరిమితి మారుతుంది.
- సైంటిస్ట్ : 32 సంవత్సరాలు
- సీనియర్ సైంటిస్ట్ : 37 సంవత్సరాలు
- ప్రిన్సిపాల్ సైంటిస్ట్ : 45 సంవత్సరాలు
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
CSIR–IMMT Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- జనరల్ & OBC అభ్యర్థులు: ₹500/-
- SC/ST/Women/PwBD/Ex-Servicemen: ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ :
CSIR–IMMT Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- షార్ట్ లిస్ట్ : అభ్యర్థులను Screening Committee ద్వారా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
- ఇంటర్వ్యూ / సెమినార్ / రాత పరీక్ష
- రీసెర్చ్ పేపర్లు, పేటెంట్లు, అనుభవం ఉన్నవారికి అదనపు ప్రాధాన్యం ఇస్తారు.
Also Read : Engine Factory Avadi Recruitment 2025 | రక్షణ శాఖలో కాంట్రాక్ట్ జాబ్స్
జీతం వివరాలు :
CSIR–IMMT Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం (7th CPC) ప్రకారం జీతాలు ఉంటాయి. అదనంగా, DA (Dearness Allowance), HRA (House Rent Allowance), TA (Transport Allowance), మరియు ఇతర అలవెన్సులు కూడా అందిస్తారు.
- సైంటిస్ట్ : రూ.1,24,055/-
- సీనియర్ సైంటిస్ట్ : 1,43,480/-
- ప్రిన్సిపాల్ సైంటిస్ట్ : రూ.2,21,005/-
దరఖాస్తు విధానం :
CSIR–IMMT Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్‌సైట్ https://www.immt.res.in ను సందర్శించాలి.
- “Apply Online” లింక్‌పై క్లిక్ చేయాలి.
- కొత్త యూజర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- అవసరమైన పత్రాలు (Certificates, Photo, Signature మొదలైనవి) అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 6 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 6 నవంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : DGFT Recruitment 2025 | DGFT విశాఖపట్నంలో జాబ్స్
1 thought on “CSIR–IMMT Recruitment 2025 | పరిశోధన సంస్థలో బంపర్ నోటిఫికేషన్”