IIT Tirupati Notification 2025 : ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు అక్టోబర్ 7వ తేదీలోపు, మిగితా పోస్టులకు అక్టోబర్ 10వ తేదీ లోపు దరఖస్తు చేసుకోవాలి.
IIT Tirupati Notification 2025 Overview
నియామక సంస్థ | ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి(IIT Tirupati) |
పోస్టు పేరు | ప్రాజెక్ట్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో |
పోస్టుల సంఖ్య | 5 |
జాబ్ లొకేషన్ | తిరుపతి, ఆంధ్రప్రదేశ్ |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
Also Read : BDL Apprentice Recruitment 2025 | భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో 86 ఖాళీలు.. ఇలా అప్లయ్ చేయండి
ఖాళీల వివరాలు :
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి ప్రాజెక్ట్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
ప్రాజెక్ట్ అసోసియేట్-I | 03 |
రీసెర్చ్ అసోసియేట్-III | 01 |
జూనియర్ రీసెర్చ్ ఫెలో | 01 |
అర్హతలు :
IIT Tirupati Notification 2025 అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి BS / BE / B.Tech / ME / Mtech / MS / MSc / Ph.D పూర్తి చేసి ఉండాలి.
- ప్రాజెక్ట్ అసోసియేట్-I : BS / BE / B.Tech / MSc
- రీసెర్చ్ అసోసియేట్ -III : BE / B.Tech / ME / Mtech / MSc / Ph.D
- జూనియర్ రీసెర్చ్ ఫెలో : BE / B.Tech / ME / Mtech
వయోపరిమితి :
IIT Tirupati Notification 2025 అభ్యర్థులకు పోస్టును బట్టి గరిష్ట వయోపరిమితి మారుతుంది.
- ప్రాజెక్ట్ అసోసియేట్ : 28 సంవత్సరాలు
- రీసెర్చ్ అసోసియేట్ : 36 సంవత్సరాలు
- జూనియర్ రీసెర్చ్ ఫెలో : 28 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు :
IIT Tirupati Notification 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
IIT Tirupati Notification 2025 అభ్యర్థుల ఎంపిక పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
- ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
Also Read : VITM Trainee Craft Recruitment 2025 | మ్యూజియంలో ట్రైనీ క్రాఫ్ట్ జాబ్స్
జీతం వివరాలు :
IIT Tirupati Notification 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- ప్రాజెక్ట్ అసోసియేట్ : రూ.25,000/- + HRA
- రీసెర్చ్ అసోసియేట్ : రూ.67,000/- + HRA
- జూనియర్ రీసెర్చ్ ఫెలో : రూ.37,000/- + HRA
దరఖాస్తు విధానం :
IIT Tirupati Notification 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ పారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- తర్వాత దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- ప్రాజెక్ట్ మరియు రీసెర్చ్ అసోసియేట్ దరఖాస్తులకు చివరి తేేదీ : 10 అక్టోబర్, 2025
- జూనియర్ రీసెర్చ్ ఫెలో దరఖాస్తులకు చివరి తేదీ : 7 అక్టోబర్, 2025
Project Associate I Notification | Click here |
Apply Online | Click here |
Research Associate III Notification | Click here |
Apply Online | Click here |
Junior Research Fellow Notification | Click here |
Apply Online | Click here |
Official Website | Click here |
Also Read : BISAG-N Young Professionals Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో 100 ఖాళీలు.. ఆన్ లైన్ అప్లయ్ చేసుకోండి.