University of Hyderabad Recruitment 2025: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు హార్డ్ కాపీ పంపాల్సిన అవసరం లేదు.

University of Hyderabad Recruitment 2025 Overview
నియామక సంస్థ | యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(UoH) |
పోస్టు పేరు | నాన్ టీచింగ్ పోస్టులు |
పోస్టుల సంఖ్య | 52 |
దరఖాస్తు ప్రక్రియ | 25 సెప్టెంబర్ – 24 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
Also Read : NIT Andhra Pradesh Recruitment 2025 | టెక్నికల్ అసోసియేట్ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు.. ఇవిగో వివరాలు
University of Hyderabad – సంస్థ గురించి:
హైదరాబాదు విశ్వవిద్యాలయం (University of Hyderabad) 1974లో స్థాపించబడిన ఒక కేంద్ర విశ్వవిద్యాలయం. ఇది UGC మరియు విద్యామంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా నిధులు పొందుతూ, దేశంలో ప్రముఖమైన పరిశోధన మరియు ఉన్నత విద్యా సంస్థగా గుర్తింపు పొందింది.
ఖాళీల వివరాలు (Vacancy Details):
హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి పలు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- అసిస్టెంట్ లైబ్రేరియన్ : 04
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ : 01
- సిస్టం ప్రోగ్రామర్ : 02
- సీనియర్ అసిస్టెంట్ : 05
- ఆఫీస్ అసిస్టెట్ : 07
- ల్యాబ్ అసిస్టెంట్ : 10
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ : 15
- ల్యాబ్ అటెండెంట్ : 05
- లైబ్రరీ అటెండెంట్ : 03
అర్హతలు(Education Qualification) :
University of Hyderabad Recruitment 2025 పోస్టును బట్టి అభ్యర్థుల విద్యార్హతలు మారుతాయి.
- అసిస్టెంట్ లైబ్రేరియన్ : Library Science / Information Science / Documentation Science లో Master’s Degree + NET/SLET/SET/Ph.D.
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ : Master’s Degree with 55% marks
- సిస్టం ప్రోగ్రామర్ : B.Tech/M.Tech/MCA/M.Sc (CS/Electronics) + 3–5 ఏళ్ల అనుభవం.
- సీనియర్ అసిస్టెంట్ : గ్రాడ్యుయేషన్ + 3 ఏళ్ల అనుభవం(Typing & Computer skills తప్పనిసరి).
- ఆఫీస్ అసిస్టెంట్ : గ్రాడ్యుయేషన్ + 2 ఏళ్ల అనుభవం + Typing (35 wpm English / 30 wpm Hindi).
- ల్యాబ్ అసిస్టెంట్ : గ్రాడ్యుయేషన్ + 2 ఏళ్ల ల్యాబ్ అనుభవం
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ : గ్రాడ్యుయేషన్ + టైపింగ్ + కంప్యూటర్ నాలెడ్జ్
- ల్యాబ్ అటెండెంట్ : సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా 10వ తరగతితో లాబొరేటరీ టెక్నాలజీ సర్టిఫికెట్
- లైబ్రరీ అటెండెంట్ : ఇంటర్ + లైబ్రరీ సైన్స్ సర్టిఫికెట్ + 1 సంవత్సరం అనుభవం
వయోపరిమితి(Age Limit) :
University of Hyderabad Recruitment 2025 పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. అభ్యర్థులు గమనించి దరఖాస్తు చేసుకోగలరు.
- Group A పోస్టులు: 40 ఏళ్లు (Assistant Librarian కి 62 ఏళ్లు వరకు)
- Group B: 35 ఏళ్లు
- Group C: 32 ఏళ్లు
- రిజర్వేషన్ అభ్యర్థులకు (SC/ST/OBC/PwBD/EWS) ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు(Application Fees) :
University of Hyderabad Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- General/OBC/EWS: ₹1000/-
- SC/ST/PwBD: ₹500/-
ఎంపిక ప్రక్రియ(Selection Process):
University of Hyderabad Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
Also Read : Army DG EME Group C Recruitment 2025 | ఆర్మీలో గ్రూప్-సి ఉద్యోగాలకు నోటిఫికేషన్
జీతం వివరాలు(Salary Details) :
University of Hyderabad Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది.
- Group A: ₹56,100 – ₹1,82,400
- Group B: ₹35,400 – ₹1,12,400
- Group C: ₹18,000 – ₹81,100
దరఖాస్తు విధానం(How to Apply):
University of Hyderabad Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక పోర్టల్ లింక్ https://uohydnt.samarth.edu.in లో వెళ్లాలి.
- మొదట అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత మీ మెయిల్‌కి వచ్చిన లింక్ ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేయాలి.
- తర్వాత Login చేసి, అవసరమైన అన్ని వివరాలు (వ్యక్తిగత సమాచారం, విద్యార్హతలు, అనుభవం మొదలైనవి) జాగ్రత్తగా నమోదు చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 25 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 24 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : RRB JE Recruitment 2025 | రైల్వేలో 2,570 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్
3 thoughts on “University of Hyderabad Recruitment 2025 | హైదరాబాద్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ జాబ్స్”