APPSC Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుంచి కొత్త ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. A.P. Municipal Accounts Subordinate Service లో జూనియర్ అకౌంట్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ మరియు జూనియర్ అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా రాష్ట్రంలోని అర్హత కలిగిన యువతకు సుస్థిర ఉద్యోగంలో చేరే గొప్ప అవకాశం లభిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 29వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
APPSC Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
సర్వీస్ | ఏపీ మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్ |
పోస్టు పేరు | జూనియర్ అకౌంట్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ మరియు జూనియర్ అకౌంటెంట్ |
పోస్టుల సంఖ్య | 11 |
దరఖాస్తు ప్రక్రియ | 09 అక్టోబర్ – 29 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
Vacancy Details :
A.P. Municipal Accounts Subordinate Serviceలో జూనియర్ అకౌంట్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ మరియు జూనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు మరియు జోన్లు |
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ | 01 మల్టీ జోన్ |
సీనియర్ అకౌంటెంట్ | 04 జోన్ వైజ్ |
జూనియర్ అకౌంటెంట్ | 06 జిల్లా పోస్టులు |
Educational Qualification:
APPSC Recruitment 2025 అభ్యర్థులు కామర్స్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- Junior Accounts Officer (Category-II): Bachelor’s Degree in Commerce
- Senior Accountant (Category-III): Bachelor’s Degree in Commerce
- Junior Accountant (Category-IV): Bachelor’s Degree in Commerce
Age Limit :
APPSC Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
Application fees:
APPSC Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు రూ.250 + ఎగ్జామినేషన్ ఫీజు రూ.80 చెల్లించాలి.
- SC, ST, BC, PBDs, Ex-Servicemen, రేషన్ కార్డు ఉన్న అభ్యర్థులు మరియు నిరుద్యోగ యువతకు ఎగ్జామినేషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది.
Selection Process :
APPSC Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- ఆబ్జెక్టివ్ రాత పరీక్ష
- కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్
Also Read : APPSC Assistant Engineer Recruitment 2025 | ఏపీలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్
Salary Details :
APPSC Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
పోస్టు పేరు | జీతం (₹) |
Junior Accounts Officer | 44,570 – 1,27,480 |
Senior Accountant | 34,580 – 1,07,210 |
Junior Accountant | 25,220 – 80,910 |
How to Apply :
APPSC Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు APPSC అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- OTPR రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
Important Dates :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 09 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 29 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : APPSC Welfare Organiser Recruitment 2025 | వెల్ఫేర్ ఆర్గనైజర్ పోస్టులకు నోటిఫికేషన్