ECIL Technical Officer Recruitment 2025 | ఎలక్ట్రానిక్స్ సంస్థలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు.. ఇప్పుడే అప్లయ్ చేయండి..

ECIL Technical Officer Recruitment 2025: భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో ఒకటైన Electronics Corporation of India Limited (ECIL) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 160 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు మొదట 9 నెలల కాంట్రాక్ట్‌కి ఉంటాయి. అవసరాన్ని బట్టి గరిష్టంగా 4 సంవత్సరాల వరకు పొడిగించబడే అవకాశం ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు. 

ECIL Technical Officer Recruitment 2025 Overview

అంశంవివరాలు
సంస్థElectronics Corporation of India Limited (ECIL)
పోస్టు పేరుTechnical Officer on Contract
నోటిఫికేషన్ నం.17/2025
మొత్తం ఖాళీలు160
జాబ్ లొకేషన్Hyderabad (All India service liability)
దరఖాస్తు ప్రారంభం16.09.2025 (2 PM)
దరఖాస్తు ముగింపు22.09.2025 (2 PM)
దరఖాస్తు విధానంOnline
అధికారిక వెబ్‌సైట్www.ecil.co.in

Also Read : IIP Recruitment 2025 | ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ లో ఉద్యోగాలు

ఖాళీల వివరాలు : 

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 160 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

మొత్తం పోస్టులు: 160

  • UR – 65
  • EWS – 16
  • OBC – 43
  • SC – 24
  • ST – 12

అర్హతలు : 

ECIL Technical Officer Recruitment 2025 అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బీఈ / బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

  • BE/B.Tech లో కనీసం 60% మార్కులు ఉండాలి.
  • కనీసం 1 సంవత్సరం అనుభవం (Apprenticeship కూడా కలిపి).
  • MS Office బేసిక్ నాలెడ్జ్ తప్పనిసరి
  • విభాగాలు:
    • ECE / ETC / E&I / Electronics
    • EEE / Electrical
    • CSE / IT
    • Mechanical
    • SC/ST అభ్యర్థులకు 50% మార్కులు సరిపోతాయి.

వయోపరిమితి : 

ECIL Technical Officer Recruitment 2025 అభ్యర్థులకు 31.08.2025 నాటికి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

ECIL Technical Officer Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం : 

ECIL Technical Officer Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

1.షార్ట్ లిస్టింగ్ : B.Tech మార్కుల ఆధారంగా (Ratio 1:4)

2.డాక్యుమెంట్ వెరిఫికేషన్ : Hyderabad లో

3.పర్సనల్ ఇంటర్వ్యూ : ఫైనల్ మెరిట్ లిస్ట్ కింది క్రైటీరియా ఆధారంగా:

  • Qualification: 20% weightage
  • Work Experience: గరిష్టంగా 30 మార్కులు
  • Interview: 50 మార్కులు

Also Read : Andhra Yuva Sankalp 2K25 | వీడియో చేయండి – రూ.లక్ష గెలుచుకోండి

జీతం వివరాలు : 

ECIL Technical Officer Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. అదనపు ప్రయోజనాలు కూడా ఉండాలి. 

  • 1వ సంవత్సరం: ₹25,000/– నెలకు
  • 2వ సంవత్సరం: ₹28,000/– నెలకు
  • 3వ & 4వ సంవత్సరం: ₹31,000/– నెలకు

దరఖాస్తు విధానం : 

ECIL Technical Officer Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • కెరీర్ విభాగంలో జాబ్ ఓపెనింగ్స్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
  • తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 16.09.2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 22.09.2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : DRDO ITR Apprentice Recruitment 2025 | గ్రాడ్యుయేట్ & డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్

Follow Google News
error: Content is protected !!