AP Asha Worker Notification 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జిల్లాలో ఆశ వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 61 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అర్బన్ లో 12 మరియు రూరల్ లో 49 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ 4వ తేదీన విడుదలైంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 09వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు :
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఆశ వర్కర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 61 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు | ఖాళీలు |
అర్బన్ | 12 |
రూరల్ | 49 |
మొత్తం | 61 |
Also Read : APMSRB Recruitment 2025 | ఆయుష్మాన్ భారత్ లో భారీగా ఉద్యోగాలు
అర్హతలు :
AP Asha Worker Notification 2025 ఆశ వర్కర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత. ఇంటర్ చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- మహిళ ‘వివాహిత / విధవరాలు / ఒంటిరి మహిళ’ ఎక్కువ ప్రాధానత్య ఇస్తారు.
- పరిచయ శక్తి, నాయకత్వ లక్షణాలు ఉండాలి.
వయోపరిమితి :
AP Asha Worker Notification 2025 అభ్యర్థులకు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
AP Asha Worker Notification 2025 అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
AP Asha Worker Notification 2025 అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
- గ్రామీణ/పట్టణ ప్రాంతాల లో: (ASHA)మహిళ అదే గ్రామీణ ప్రాంతాల్లో /పట్టణంలోని స్లమ్ ప్రాంతాల్లోనివాసం వుండాలి.
- గ్రామ/పట్టణ ఆరోగ్య కమిటీ నామినేషన్ → PHC/UPHC మెడికల్ ఆఫీసర్ పరిశీలన → జిల్లా హెల్త్ సొసైటీ తుది ఎంపిక జరుగుతుంది.
Also read : AP HMFW Recruitment 2025 | ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు
జీతం వివరాలు :
AP Asha Worker Notification 2025 ఆశ వర్కర్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ.10,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
AP Asha Worker Notification 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ లో అప్లికేషన్ సమర్పించాలి.
- అప్లికేషన్ అన్నీ ఎంట్రీ చేసుకొని వాటిలో 3 అప్లికేషన్స్ ఎంపిక చేసి వారి యొక్క అప్లికేషన్, కమిటీ తీర్మానం మరియు సంబంధిత అన్నీ ద్రువీకరణపత్రాలను PHC నుండి సీనియర్ అసిస్టెంట్ తోDM&HO ఆఫీసునకూపంపించవలెను, UPHC సంబంధించిన అప్లికేషన్లు నేరుగా (DM& HO) జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి వారి కార్యాలయం లో సమర్పించవలెను.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 04.09.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 13.09.2025
Notification & Application | Click here |
Official Website | Click here |
Also Read : TS Meeseva Centers Notification 2025 | కొత్త మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్