APPSC Technical Assistant(Geophysics) Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ జలవనరుల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్(జియో ఫిజిక్స్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 02వ తేదీ వరకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
APPSC Technical Assistant(Geophysics) Recruitment 2025 Overview
| నియామక సంస్థ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) |
| పోస్టు పేరు | టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్) |
| శాఖ | ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ |
| పోస్టుల సంఖ్య | 04 |
| దరఖాస్తు ప్రక్రియ | 13 ఆగస్టు – 02 సెప్టెంబర్, 2025 |
| అర్హత | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జియోఫిజిక్స్ లో M.Sc / M.Sc(Tech) / M.Tech |
| వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
పోస్టుల వివరాలు :
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్(జియోఫిజిక్స్) పోస్టుల భర్తీ కోసం ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
| పోస్టు పేరు | జోన్-4 ఖాళీల సంఖ్య |
| టెక్నికల్ అసిస్టెంట్(జియోఫిజిక్స్), ఏపీ భూగర్భజల సబ్ సర్వీస్ | 04 |
అర్హతలు :
APPSC Technical Assistant(Geophysics) Recruitment 2025 టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జియోఫిజిక్స్ లో M.Sc / M.Sc(Tech) / M.Tech ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి :
APPSC Technical Assistant(Geophysics) Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
APPSC Technical Assistant(Geophysics) Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.250/- మరియు ఎగ్జామినేషన్ ఫీజు రూ.80/- చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు రేషన్ కార్డు కలిగిన అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు రూ.80/- మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
APPSC Technical Assistant(Geophysics) Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష
- కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్
జీతం వివరాలు :
APPSC Technical Assistant(Geophysics) Recruitment 2025 టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.54,060 నుంచి రూ.1,40,540/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
APPSC Technical Assistant(Geophysics) Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- OTPR రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 13 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 02 సెప్టెంబర్, 2025
| Notification | Click here |
| Apply Online | Click here |