By Jahangir

Published On:

Follow Us
Indian Army SSC(Tech) - 66 Notification 2025

Indian Army SSC(Tech) – 66 Notification 2025 | ఆర్మీలో 381 టెక్నికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Indian Army SSC(Tech)- 66 Notification 2025 ఇండియన్ ఆర్మీ నుంచి మరో అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మరియు రక్షణ సిబ్బంది వితంతువుల నుంచి షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ కోర్సు కోసం దరఖాస్తులను ఆహ్వాస్తోంది. ఈ కోర్సు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(OTA)లో ఏప్రిల్, 2026 నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 23వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

 Indian Army SSC(Tech) – 66 Notification 2025 Overview:

నియామక సంస్థఇండియన్ ఆర్మీ
పోస్టు పేరుIndian Army SSC(Tech) 
పోస్టుల సంఖ్య381 (పురుషులు-350, మహిళలు – 31)
దరఖాస్తు ప్రక్రియ23 జూలై – 21 ఆగస్టు
దరఖాస్తు విధానం ఆన్ లైన్
ఎంపిక ప్రక్రియషార్ట్ లిస్టింగ్, SSB ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్

ఖాళీల వివరాలు : 

Indian Army SSC(Tech) – 66 Notification 2025 ఇండియన్ ఆర్మీ పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ వేర్వేరు స్ట్రీమ్ ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 

SSC(Tech) Men – 66 Vacancy

ఇంజనీరింగ్ స్ట్రీమ్ఖాళీలు
సివిల్75
కంప్యూటర్ సైన్స్60
ఎలక్ట్రికల్33
ఎలక్ట్రానిక్స్64
మెకానికల్101
ఇతర స్ట్రీమ్స్17
మొత్తం350

SSC(Tech) Women – 66 Vacancy

ఇంజనీరింగ్ స్ట్రీమ్ఖాళీలు
సివిల్07
కంప్యూటర్ సైన్స్04
ఎలక్ట్రికల్03
ఎలక్ట్రానిక్స్06
మెకానికల్09
వితంతువు01
వితంతువు (నాన్ టెక్నికల్)01
మొత్తం31

అర్హతలు : 

  • SSC(Tech) : పోస్టులకు సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇంజనీరింగ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోగలరు. 
  • SSC(Non-Tech) : ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ

వయోపరిమితి : 

కేటగిరీవయోపరిమితి
SSC(Tech) – 66 Men & women20 నుంచి 27 సంవత్సరాలు
రక్షణ సిబ్బంది వితంతువులు 35 సంవత్సరాల వరకు 

అప్లికేషన్ ఫీజు : 

Indian Army SSC(Tech) – 66 Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అందరు కూడా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంపిక ప్రక్రియ : 

Indian Army SSC(Tech) – 66 Notification 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • షార్ట్ లిస్టింగ్ : అభ్యర్థులను వారి ఇంజనీరింగ్ డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • SSB ఇంటర్వ్యూ: షార్ట్ లిస్ట్  చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
  • మెడికల్ టెస్ట్ : SSB ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ కు పిలుస్తారు. 
  • ఫైనల్ మెరిట్ లిస్ట్ : ఇంటర్వ్యూలో పనితీరు ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. 

జీతం వివరాలు : 

Indian Army SSC(Tech) – 66 Notification 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవల్ 10 ప్రకారం రూ.56,100 – రూ.1,77,500/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ సమయంలో నెలకు రూ.56,100/- స్టైఫండ్ ఇస్తారు. 

దరఖాస్తు విధానం : 

Indian Army SSC(Tech) – 66 Notification 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి. 

  • అభ్యర్థులు  అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • ‘ఆఫీసర్ ఎంట్రీ యాప్ ఇన్ / లాగిన్’పై క్లిక చేసి, రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • లాగిన్ అయ్యా ‘ఆన్ లైన్ అప్లయ్’ లింక్ పై క్లిక్ చేయాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • ఆ తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • SSC(Tech) Women : 23 జూలై – 21 ఆగస్టు, 2025
  • SSC(Tech) men : 24 జూలై – 22 ఆగస్టు, 2025
SSC(Tech) Women NotificationClick here
SSC(Tech) men NotificationClick here
Apply OnlineClick here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

Follow Google News
error: Content is protected !!