By Jahangir

Published On:

Follow Us
IPA Executive Notification 2025

IPA Executive Notification 2025 | ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ జాబ్ నోటిఫికేషన్

IPA Executive Notification 2025 ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 41 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30వ తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

IPA Executive Notification 2025 Overveiw: 

నియామక  సంస్థఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్(IPA)
పోస్టు పేరుఎగ్జిక్యూటివ్ 
పోస్టుల సంఖ్య41
జాబ్ లొకేషన్కోల్ కతా / హల్దియా
జీతం రూ.50,000 – రూ.1,60,000/-
దరఖాస్తు విధానంఆన్ లైన్
దరఖాస్తులకు చివరి తేదీ30 జూలై, 2025

పోస్టుల వివరాలు : 

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ నుంచి ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఫైనాన్స్, సివిల్ ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేషన్ మరియు ట్రాఫిక్, ఎస్టేట్ మేనేజ్మెంట్ డిసిప్లిన్ లలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 41 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

ఖాళీల వివరాలు

  • అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్-1 : 06
  • అసిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స్) : 02
  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(సివిల్) : 09
  • అసిస్టెంట్ మేనేజర్(ఇన్ఫ్రా అండ్ సివిక్ ఫెసిలిటీస్) : 05
  • అసిస్టెంట్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) : 01
  • అసిస్టెంట్ మేనేజర్ (పర్సనల్ అండ్ ఐఆర్) : 01
  • అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ గ్రేడ్-1 : 02
  • అసిస్టెంట్ సెక్రటరీ గ్రేడ్-1 : 02
  • అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ ఆపరేషన్స్ (రైల్వేస్) డివిజన్ : 01
  • అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ ఆపరేషన్స్(షిప్పింగ్ అండ్ కార్గో హ్యాండ్లింగ్) డివిజన్ : 01
  • అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ గ్రేడ్-1 : 07
  • అసిస్టెంట్ ఎస్టేట్ మేనేజర్ గ్రేడ్-1 : 04

విద్యార్హతలు : 

IPA Executive Notification 2025 ఉద్యోగాలకు పోస్టును అనుసరించి విద్యార్హతలు మారుతాయి. విద్యార్హతల వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

Indian navy Civilian Notification 2025
Indian navy Civilian Notification 2025 | నేవీలో ఫైర్ మెన్, ఛార్జ్ మ్యాన్ పోస్టులకు నోటిఫికేషన్
పోస్టు పేరుఅర్హతలు
అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్-1CA / CMA + 2 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స్)CA / CMA + 2 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(సివిల్)సివిల్ ఇంజనీరింగ్ లో BE / B.Tech + 2 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్ మేనేజర్(ఇన్ఫ్రా అండ్ సివిక్ ఫెసిలిటీస్)సివిల్ ఇంజనీరింగ్ లో BE / B.Tech + 2 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్)బ్యాచిలర్ డిగ్రీ + సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ + 2 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్ మేనేజర్ (పర్సనల్ అండ్ ఐఆర్)మాస్టర్స్ డిగ్రీ / LLB + 2 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ గ్రేడ్-1మాస్టర్స్ డిగ్రీ / LLB + 2 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్ సెక్రటరీ గ్రేడ్-1మాస్టర్స్ డిగ్రీ / LLB / మాస్ కమ్యూనికేషన్ + 2 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ ఆపరేషన్స్ (రైల్వేస్) డివిజన్ బ్యాచిలర్ డిగ్రీ + రైల్ / షిప్పింగ్ / కార్గో ఆపరేషన్స్ లో 2 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ ఆపరేషన్స్(షిప్పింగ్ అండ్ కార్గో హ్యాండ్లింగ్) డివిజన్బ్యాచిలర్ డిగ్రీ + రైల్ / షిప్పింగ్ / కార్గో ఆపరేషన్స్ లో 2 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ గ్రేడ్-1బ్యాచిలర్ డిగ్రీ + 2 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్ ఎస్టేట్ మేనేజర్ గ్రేడ్-1ప్లానింగ్ / ఆర్గిటెక్చర్ / సివిల్ / సర్వేయర్ లో మాస్టర్స్ డిగ్రీ

వయోపరిమితి : 

IPA Executive Notification 2025 పోస్టులకు దరఖాస్తు  చేసుకోవాలనుకునే అభ్యర్థులకు 18 నుంచి  30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

IPA Executive Notification 2025 పోస్టులకు కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి. 

కేటగిరిఫీజు
జనరల్రూ.400/-
ఓబీసీ / ఈడబ్ల్యూఎస్రూ.300/-
ఎస్సీ / ఎస్టీ / మహిళలురూ.200/-

ఎంపిక ప్రక్రియ: 

IPA Executive Notification 2025 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు : 

IPA Executive Notification 2025 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000/- నుంచి రూ.1,60,000/- వరకు జీతం ఇవ్వబడం జరుగుతుంది.

AAICLAS Recruitment 2025
AAICLAS Recruitment 2025 | అసిస్టెంట్ మరియు సెక్యూరిటీ స్కీనర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్, చివరి తేదీ జూలై 7

దరఖాస్తు విధానం : 

IPA Executive Notification 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • కెరీర్ విభాగంలో ‘శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ 2025 ఎగ్జిక్యూటివ్ జాబ్స్’పై క్లిక్ చేయాలి. అప్లయ్ లింక్ కింద ఇవ్వబడింది. 
  • రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 30 జూన్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 30 జూలై, 2025
NotificationClick here
Apply OnlineClick here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!