By Jahangir

Published On:

Follow Us
TS Assistant Professor Recruitment 2025

TS Assistant Professor Recruitment 2025 | తెలంగాణలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

TS Assistant Professor Recruitment 2025 తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జూలై 10వ తేదీ నుంచి జూలై 17వ తేదీలోపు అప్లికేషన్లు పెట్టుకోవాలి. 

TS Assistant Professor Recruitment 2025 Overview : 

నియామక సంస్థమెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు, తెలంగాణ
పోస్టు పేరుఅసిస్టెంట్ ప్రొఫెసర్
పోస్టుల సంఖ్య607
దరఖాస్తుల ప్రక్రియ10 జూలై – 17 జూలై, 2025
వయోపరిమితి46 సంవత్సరాలు
దరఖాస్తు విధానంఆన్ లైన్

పోస్టుల వివరాలు : 

తెలంగాణ రాష్ట్రం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 607 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • పోస్టు పేరు : అసిస్టెంట్ ప్రొఫెసర్
  • పోస్టుల సంఖ్య : 607 (మల్టీ జోన్ 1లో 379, మల్టీ జోన్ 2లో 228)

అర్హతలు : 

TS Assistant Professor Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో MD / MS / DNB పూర్తి చేసి ఉండాలి. 

PJTAU Warden Recruitment 2025
Telangana Agricultural University Warden Jobs 2025 | తెలంగాణలో వార్డెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

వయస్సు : 

TS Assistant Professor Recruitment 2025 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

అప్లికేషన్ ఫీజు : 

TS Assistant Professor Recruitment 2025 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లికేషన్ ఫీజు రూ.500/- చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

TS Assistant Professor Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వంద పాయింట్ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. 

University of Hyderabad Recruitment 2025
University of Hyderabad Recruitment 2025 | యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో టీచర్ పోస్టులు
  • 80 పాయింట్లను అకడమిక్స్ లో సాధించిన మార్కుల ఆధారంగా కేటాయిస్తారు. 
  • 20 పాయింట్లను కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసిన వారికి వర్తింపజేస్తారు. 
  • మరిన్ని వివరాలు నోటిఫికేషన్ లో వివరంగా ఇవ్వడం జరిగింది. 

జీతం వివరాలు : 

TS Assistant Professor Recruitment 2025 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.68,900 – రూ.2,05,500/- జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

TS Assistant Professor Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. లింక్ కింద ఇవ్వడం జరిగింది. 
  • వ్యక్తిగత, విద్యా సంబంధిత వివరాలతో పాటు ఇతర వివరాలను ఎంటర్ చేయాలి. 
  • అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్  ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 10 జూలై, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 17 జూలై, 2025
NotificationClick here
Official WebsiteClick here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!