By Jahangir

Published On:

Follow Us
ICFRE TRFI Group C Recruitment 2025

ICFRE TRFI Group C Recruitment 2025 | అటవీ శాఖలో గ్రూప్ సి పోస్టులకు నోటిఫికేషన్

ICFRE TRFI Recruitment 2025 జబల్పూర్ లోని ICFRE ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్  నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, ఫారెస్ట్ గార్డ్ మరియు డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ జూలై 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.  అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ లోపు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

ICFRE TRFI Group C Recruitment 2025 Overview : 

నియామక సంస్థICFRE ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూ
పోస్టుల పేర్లుటెక్నికల్ అసిస్టెంట్, ఫారెస్ట్ గార్డ్, డ్రైవర్
పోస్టుల సంఖ్య14
దరఖస్తుల ప్రక్రియ14 జూలై – 10 ఆగస్టు
దరఖాస్తు విధానంఆన్ లైన్
జాబ్ లొకేషన్జబల్పూర్, ఇండియాలోని ICFRE సెంటర్లలో 

పోస్టుల వివరాలు : 

భారత ప్రభుత్వంలోని పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ICFRE ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్, ఫారెస్ట్ గార్డ్ మరియు డ్రైవర్ గ్రూప్ సి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న భారతీయ పౌరులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
టెక్నికల్ అసిస్టెంట్(కేగటిరీ 2- ఫీల్డ్/ల్యాబ్)10
ఫారెస్ట్ గార్డ్03
డ్రైవర్01

అర్హతలు  : 

ICFRE TRFI Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. విద్యార్హతల వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

పోస్టు పేరువిద్యార్హతలు
టెక్నికల్ అసిస్టెంట్బోటనీ / జువాలజీ / అగ్రికల్చర్ / ఫారెస్ట్రీ / బయోటెక్నాలజీ / కెమిస్ట్రీ / ఎన్విరాన్మెంటల్ సైన్స్ / స్టాటిస్టిక్స్ లో BSc
ఫారెస్ట్ గార్డ్సైన్స్ తో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రొబేషన్ సమయంలో ఫారెస్ట్రీ శిక్షణ పూర్తి చేయాలి.
డ్రైవర్10వ తరగతి + డ్రైవింగ్ లైసెన్స్ + 3 సంవత్సరాల డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్. మోటార్ మెకానిజమ్ నాలెడ్జ్ ప్రాధాన్యత

వయోపరిమితి : 

ICFRE TRFI Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. వయోపరిమితి వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

KIAL Recruitment 2025
KIAL Recruitment 2025 | కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు
  • టెక్నికల్ అసిస్టెంట్ : 21 నుంచి 30 సంవత్సరాలు
  • ఫారెస్ట్ గార్డ్ & డ్రైవర్ : 18 నుంచి 27 సంవత్సరాలు
  • వయోసడలింపు : ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు

అప్లికేషన్ ఫీజు : 

ICFRE TRFI Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

  • జనరల్ / ఓబీసీ : రూ.850/-
  • ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / ఎక్స్ సర్వీస్ మెన్ / మహిళా : ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: 

ICFRE TRFI Recruitment 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  • స్కిల్ టెస్ట్
  • ట్రేడ్ టెస్ట్
  • ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

పరీక్ష కేంద్రాలు : 

అహ్మదాబాద్, జబల్పూర్, బెంగళూరు, జైపూర్, భోపాల్, కోల్ కతా, భువనేశ్వర్, ముంబై, చండీగఢ్, ఢిల్లీ, కోయంబత్తూరు, పాట్నా, డెహ్రాడూన్, ప్రయాగ్ రాజ్, గౌహతి, రాయ్ పూర్, హైదరాబాద్, రాంచీ

జీతం వివరాలు : 

ICFRE TRFI Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది. 

Railway RRB Technician Recruitment  2025
Railway RRB Technician Recruitment  2025 | రైల్వే శాఖలో 6238 పోస్టులకు నోటిఫికేషన్
  • టెక్నికల్ అసిస్టెంట్ : 7వ సీపీసీ యొక్క లెవల్-5 ప్రకారం రూ.29,200 – 92,300/-
  • ఫారెస్ట్ గార్డ్  / డ్రైవర్ : 7వ సీపీసీ యొక్క లెవల్-2 ప్రకారం రూ.19,900 – రూ.63,200/-

దరఖాస్తు విధానం:

ICFRE TRFI Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ జూలై 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • డైరెక్ట్ రిక్రూట్మెంట్ విభాగంలోకి వెళ్లాలి. 
  • Group C Recruitment 2025 వద్ద అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 14 జూలై, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 10 ఆగస్టు, 2025
NotificationClick here
Apply OnlineClick here 

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!