By Jahangir

Published On:

Follow Us
IAF Agniveer Vayu Intake 02/2026

IAF Agniveer Vayu Intake 02/2026 | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

IAF Agniveer Vayu Intake 02/2026 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ వాయు కోసం పురుష మరియు స్త్రీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత మరియు ఆసక్తి  గల అభ్యర్థులు జూలై 11వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు. 

IAF Agniveer Vayu Intake 02/2026 Overview : 

నియామక సంస్థఇండియన్ ఎయిర్ ఫోర్స్
పోస్టు పేరుఅగ్నివీర్ వాయు
పోస్టుల సంఖ్యప్రస్తావించబడలేదు
దరఖాస్తు విధానం ఆన్ లైన్
అప్లికేషన్ ఫీజురూ.550 + జీఎస్టీ
జీతంరూ.30,000 

అర్హతలు : 

IAF Agniveer Vayu Intake 02/2026 అగ్నివీర్ వాయు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

  • మ్యాథ్స్, ఫిజిక్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా) మూడేళ్ల  డిప్లొమా (లేదా) 2 సంవత్సరాల వొకేషనల్ కోర్సు 
  • సైన్స్ సబ్జెక్టులు కాకుండా : ఇంగ్లీష్ లో 50 శాతం మార్కులతో పాటు ఇతర సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో ఏదైనా స్ట్రీమ్ లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తులు చేసుకోవచ్చు

ఫిజికల్ క్వాలిఫికేషన్స్ : 

పురుషులకు

  • ఎత్తు : 152.5 సెం.మీ
  • బరువు : ఎత్తును బట్టి
  • 10 పుష్ అప్స్ : ఒక నిమిషం
  • 10 సిట్ అప్స్ : ఒక నిమిషం
  • 20 స్క్వాట్స్ : ఒక నిమిషం

మహిళలకు

CDAC Project Staff Recruitment 2025
CDAC Project Staff Recruitment 2025 | CDAC ప్రాజెక్ట్ మేనేజర్ మరియు ఇంజనీర్ ఉద్యోగాలు
  • ఎత్తు : 152 సెం.మీ
  • బరువు : ఎత్తును బట్టి
  • 10 సిట్ అప్స్ : 01 నిమిషం 30 సెకన్లు
  • 15 స్క్వాట్స్ : 01 నిమిషం

వయోపరిమితి : 

IAF Agniveer Vayu Intake 02/2026 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అభ్యర్థులు 02.07.2005 కంటే ముందు మరియు 02.01.2009 తర్వాత జన్మించకూడదు. 

అప్లికేషన్ ఫీజు : 

IAF Agniveer Vayu Intake 02/2026 అగ్నివీర్ వాయు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు రూ.550 మరియు జీఎస్టీ ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు ఆన్ లైన విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ : 

IAF Agniveer Vayu Intake 02/2026 పోస్టులకు కింది దశల్లో ఎంపిక జరుగుతుంది. 

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  • ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ టెస్ట్

జీతం వివరాలు : 

IAF Agniveer Vayu Intake 02/2026 అగ్నివీర్ వాయు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం కింది విధంగా ఇవ్వడం జరుగుతుంది. 

ISRO ICRB Scientist Engineer Jobs 2025
ISRO ICRB Scientist Engineer Jobs 2025 | ఇస్రోలో ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
  • 1వ సంవత్సరం : రూ.30,000/-
  • 2వ సంవత్సరం : రూ.33,000/-
  • 3వ సంవత్సరం : రూ.36,500/-
  • 4వ సంవత్సరం : రూ.40,000/-

దరఖాస్తు విధానం : 

IAF Agniveer Vayu Intake 02/2026 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • IAF Agniveer Vayu Intake 02/2026 నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ: 11 జూలై, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 31 జూలై, 2025
NotificationClick here
Apply OnlineClick here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!