By Jahangir

Published On:

Follow Us
Prasar Bharati Notification 2025

Prasar Bharati Notification 2025 | ప్రసార భారతిలో 358 టెక్నికల్ పోస్టులు

Prasar Bharati Notification 2025 భారత ప్రభుత్వ ప్రసార సంస్థ అయిన ప్రసార్ భారతి నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్ ఇంటర్న్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 358 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు జూన్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. 

Prasar Bharati Notification 2025 Overview :  

నియామక సంస్థప్రసార్ భారతి
పోస్టు పేరుటెక్నికల్ ఇంటర్న్స్
పోస్టుల సంఖ్య358
జీతంరూ.25,000/-

పోస్టుల వివరాలు : 

ప్రసార భారతి నుంచి తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్ ఇంటర్న్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 6 జోన్లు ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, ఈశాన్య, న్యూఢిల్లీ జోన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 358 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

జోన్ల వారీగా ఖాళీల వివరాలు : 

జోన్ పేరుఖాళీల సంఖ్య
సౌత్ జోన్ 63
ఈస్ట్ జోన్65
వెస్ట్ జోన్66
నార్త్ ఈస్ట్ జోన్63
న్యూఢిల్లీ101

అర్హతలు  : 

Prasar Bharati Notification 2025 పోస్టులకు అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, సివిల్, ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో కనీసం 65 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 2024-25 ఫ్రెషర్స్ గ్రాడ్యుయేట్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ISRO NRSC Jobs 2025
ISRO NRSC Jobs 2025 | నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో ఉద్యోగాలు

వయస్సు : 

Prasar Bharati Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.  

అప్లికేషన్ ఫీజు : 

Prasar Bharati Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ : 

Prasar Bharati Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

CCI Recruitment 2025
CCI Recruitment 2025 | సిమెంట్ కార్పొరేషన్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ

జీతం వివరాలు : 

Prasar Bharati Notification 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ సమయంలో రూ.25,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

Prasar Bharati Notification 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • యూజర్ ఐడీ మరియు పాస్ వర్డ్ సహాయంతో లాగిన్ కావాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలను జాగ్రత్తగా నింపాలి. 
  • ఫొటో, సంతకం మరియు అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి. 
  • చివరగా, ఆన్ లైన్ అప్లికేషన్ ని సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 16 – 06 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 30 – 06 – 2025
NotificationClick here
Apply OnlineClick here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!