RRB Paramedical Jobs 2025 | రైల్వేలో 403 పారామెడికల్ పోస్టులు భర్తీ

RRB Paramedical Jobs 2025 రైల్వే శాఖ నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ వెలువడనుంది. వివిధ పారామెడికల్ స్టాఫ్ పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేయనుంది. అన్ని రైల్వే జోన్లలో పారామెడికల్ పోస్టుల ఖాళీలకు సంబంధించిన సమాచారం సేకరించారు. పారామెడికల్ పోస్టుల భర్తీ కోసం రైల్వే శాఖ నుంచి అనుమతి కూడా వచ్చింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. 

RRB Paramedical Jobs 2025 Overview : 

నియామక సంస్థరైల్వే రిక్రూట్మెంట్ బోర్డు
పోస్టు పేరుపారామెడికల్ పోస్టులు
పోస్టుల సంఖ్య 403
నోటిఫికేషన్త్వరలో
దరఖాస్తు ప్రారంభ తేదీత్వరలో
దరఖాస్తు విధానంఆన్ లైన్

పోస్టుల వివరాలు : 

రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న వివిధ పారామెడికల్ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మొత్తం 403 పోస్టుల భర్తీ కోసం రైల్వే శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 7 రకాల పారామెడికల్ కేటగిరి పోస్టులను భర్తీ చేస్తారు. 

ఖాళీల వివరాలు : 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
నర్సింగ్ సూపరింటెండెంట్246
ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్)100
హెల్త్ అండ్ మలేరియా ఇన్ స్పెక్టర్ గ్రేడ్-333
డయాలసిస్ టెక్నీషియన్04
ECG టెక్నీషియన్04
ల్యాబ్ టెక్నీషియన్12
రేడియోగ్రాఫర్ ఎక్స్ రే టెక్నీషియన04
మొత్తం403

అర్హత మరియు వయోపరిమితి : 

RRB Paramedical Jobs 2025 పోస్టులకు ఇంటర్మీడియట్, బీఎస్సీ, డిప్లొమా అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 

  • వయోపరిమితి : 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

RRB Paramedical Jobs 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

  • కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్

జీతం : 

RRB Paramedical Jobs 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి లెవల్-3 నుంచి లెవల్-7 వరకు జీతాలు ఇవ్వబడతాయి. 

దరఖాస్తు విధానం : 

RRB Paramedical Jobs 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

Note : అధికారిక నోటిఫికేషన్ వెలువడిన వెంటనే పూర్తి వివరాలు sitetelugu.com వెబ్ సైట్ లో తెలియజేస్తాము. 

Short Notice : Click here  

2 thoughts on “RRB Paramedical Jobs 2025 | రైల్వేలో 403 పారామెడికల్ పోస్టులు భర్తీ”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!