By Jahangir

Published On:

Follow Us
Union bank of India Recruitment 2025

Union bank of India Recruitment 2025 | యూనియన్ బ్యాంక్ లో 500 ఉద్యోగాలు

Union bank of India Recruitment 2025 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) మరియు అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 30వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు మే 20వ  తేదీ వరకు  ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను చదివి అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 

Union bank of India Recruitment 2025

పోస్టుల వివరాలు : 

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆఫీసర్ లెవల్ పోస్టులను విడుదల చేశారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 500 పోస్టులు ఖాళీగా ఉండగా, వాటిలో అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) 250 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) : 250
  • అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) : 250

కేటగిరీల వారీగా పోస్టులు: 

కేటగిరిఅసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్)అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ)
జనరల్103103
EWS2525
OBC6767
SC3737
ST1818

విద్యార్హతలు : 

Union bank of India Recruitment 2025 యూనియర్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హతలు మారుతాయి. విద్యార్హతలు కింద చూడవచ్చు.

South Indian Bank Recruitment 2025
South Indian Bank Recruitment 2025 | సౌత్ ఇండియన్ బ్యాంక్ లో జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు
పోస్టు పేరుఅర్హతలు
అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్)ఏదైనా డిగ్రీతో పాటు CA / CMA / CS అర్హతలు ఉండాలి. (లేదా) ఫైనాన్స్ స్పెషలైజేషన్ తో MBA / MMS / PGDM / PGDBM ఉండాలి.
అసిస్టెంట్ మనేజర్ (ఐటీ)BE / B.Tech / MS / M.Tech / MCA / MSc(IT) ఉండాలి. సంబంధిత రంగంలో 1 సంవత్సరం అనుభవం ఉండాలి. 

వయస్సు: 

Union bank of India Recruitment 2025 అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్ అండ్ ఐటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 22 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.  

దరఖాస్తు ఫీజు: 

Union bank of India Recruitment 2025 పోస్టులకు అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

కేటగిరిఅప్లికేషన్ ఫీజు
UR / EWS / OBCరూ.1,180/-
SC / ST / PwBDరూ.177/-

ఎంపిక  ప్రక్రియ: 

Union bank of India Recruitment 2025 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కింది దశల్లో ఎంపిక జరుగుతుంది. 

Indian Overseas Bank LBO Recruitment 2025
Indian Overseas Bank LBO Recruitment 2025 | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 400 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు
  •  కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్
  • గ్రూప్ డిస్కషన్
  • వ్యక్తిగత  ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు: 

Union bank of India Recruitment 2025 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.85,900/- వరకు జీతాలు చెల్లిస్తారు. 

దరఖాస్తు విధానం: 

Union bank of India Recruitment 2025 పోస్టులకు అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 20వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
  • అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ ని జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి. 
  • ఆన్ లైన్ ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ30 – 04 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ20 – 05 – 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!