IOCL NR Apprentice Recruitment 2025 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL), నార్తర్న్ రీజియన్ నుంచి అప్రెంటిస్ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 200 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు మార్చి 16వ తేదీ నుంచి మార్చి 22వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
IOCL NR Apprentice Recruitment 2025
పోస్టుల వివరాలు :
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
మొత్తం పోస్టుల సంఖ్య : 200
పోస్టు పేరు | ఖాళీలు |
ట్రేడ్ అప్రెంటిస్ | 62 |
టెక్నీషియన్ అప్రెంటిస్ | 58 |
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ | 80 |
అర్హతలు:
IOCL NR Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతలు ఉంటే సరిపోతుంది.
పోస్టు పేరు | అర్హతలు |
ట్రేడ్ అప్రెంటిస్ | 10వ తరగతి + ఐటిఐ |
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ | ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ |
టెక్నీషియన్ అప్రెంటిస్ | ఇంజనీరింగ్ లో డిప్లొమా |
డేటా ఎంట్రీ ఆపరేటర్ | ఇంటర్మీడియట్ |
డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్ | ఇంటర్ తో పాటు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ లో స్కిల్ సర్టిఫికెట్ |
వయస్సు :
IOCL NR Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
IOCL NR Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
IOCL NR Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతం :
IOCL NR Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
IOCL NR Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా మార్చి 22వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ | 16 – 03 -2025 |
దరఖాస్తులకు చివరి తేదీ | 22 – 03 – 2025 |
Notification | CLICK HERE |
Apply Link 1 | CLICK HERE |
Apply Link 2 | CLICK HERE |
Official website | CLICK HERE |