Nasscom Prime Career fair 2025 : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ మరియు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(Nasscom) ఆధ్వర్యంలో అతిపెద్ద కెరీర్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ కెరీర్ ఫెయిర్ ద్వారా 49 టాప్ ఐటీ మరియు ఐటీ సంబంధిత కంపెనీలు 10,000+ జాబ్స్ ని భర్తీ చేయనున్నారు. ఈ కెరీర్ ఫెయిర్ విశాఖపట్నంలో జరగనుంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 3వ తేదీ లోపు ఆన్ లైన్ లో రిజిస్టర్ చేేసుకోవాలి.
Nasscom Prime Career fair 2025
కెరీర్ ఫెయిర్ వివరాలు :
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ మరియు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ ఆధ్వర్యంలో ఈ కెరీర్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. 10,000కు పైగా ఉద్యోగాలను ఈ కెరీర్ ఫెయిర్ ద్వారా భర్తీ చేేయనన్నారు. ఈ కెరీర్ ఫెయిర్ లో తొలుత వచ్చిన వారికి తొలి ప్రాధాన్యం ఇస్తారు.
ఎవరు అర్హులు :
Nasscom Prime Career fair 2025 ఈ కెరీర్ ఫెయిర్ కి 2024, 2025 పాస్ అవుట్ అయిన టెక్, ఆర్ట్స్, సైన్స్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా ఉత్తీర్ణులైన విద్యార్థులు పాల్గొనవచ్చు.
అప్లికేషన్ ఫీజు మరియు జీతం :
Nasscom Prime Career fair 2025 కెరీర్ ఫెయిర్ కి అప్లయ్ చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. ఈ కెరీర్ ఫెయిర్ ఉద్యోగాలు పొందిన వారికి 3 LPA – 7 LPA వరకు వార్షిక ప్యాకేజీతో జీతాలు ఉంటాయి. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
ఎంపిక ప్రక్రియ :
Nasscom Prime Career fair 2025 కెరీర్ ఫెయిర్ కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 5వ, 6వ తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరచిన వారికి ఉద్యోగాలు ఇస్తారు.
రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం :
Nasscom Prime Career fair 2025 కెరీర్ ఫెయిర్ లో అప్లయ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు మార్చి 3వ తేదీ లోపు ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఇతర వివరాలను ఆన్ లైన్ దరఖాస్తు ఫారమ్ లో నమోదు చేయాలి.
కెరీర్ ఫెయిర్ ప్రత్యేకత :
Nasscom Prime Career fair 2025 కెరీర్ ఫెయిర్ లో పెద్ద ఐటీ, ఐటీయేతర కంపెనీలు పాల్గొంటాయి. ఈ ఫెయిర్ ద్వారా 10,000+ జాబ్స్ కి అయితే భర్తీ చేస్తున్నారు. దీంతో ఎంతో మంది నిరుద్యోగులకు అవకాశాలు దొరుకుతాయి. ప్రముఖ కంపనీల ప్రతినిధులతో మాట్లాడే ఛాన్స్ ఉంది. అంతే కాదు ఉచిత నైపుణ్య శిక్షణ, కెరీర్ గైడెన్స్ వర్క్ షాపులు ఉంటాయి.
ఇంటర్వ్యూ తేదీలు : మార్చి 5th & 6th
వేదిక : గీతం యూనివర్సిటీ, వైజాగ్
దరఖాస్తు గడువు : 3 మార్చి 2025
ఈ అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి ఇప్పుడే రిజిస్టర్ చేససుకొని మీ కెరీర్ ని ప్రారంభించండి.
Registration : CLICK HERE