ICFRE FRI Recruitment 2025 | అటవీ శాఖలో ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్స్

ICFRE FRI Recruitment 2025 : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్(ICFRE) నుంచి ప్రాజెక్ట్ అసోసియేట్-1 పోస్టు కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వనిస్తోంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. Msc కెమెస్ట్రీ లేదా తత్సమాన కోర్సు చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేేసుకోగలరు. 

ICFRE FRI Recruitment 2025

పోస్టుల వివరాలు : 

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి ప్రాజెక్ట్ అసోసియేట్-1 పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం పోస్టులు 01 ఉన్నాయి.

అర్హతలు : 

ICFRE FRI Recruitment 2025 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు MSc కెమెస్ట్రీ / ఆర్గానిక్ కెమిస్ట్రీ / ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ / నేచురల్ ప్రొడక్ట్స్ కెమిస్ట్రీ / ఇండస్ట్రీయల్ కెమిస్ట్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు నాచురల్ ప్రాడక్ట్ లాబొరేటరీ మరియు అనలైటికల్ లాబొరేటరీస్ లో పని గురించి నాలెడ్జ్ కలిగి ఉండాలి. 

వయస్సు:

ICFRE FRI Recruitment 2025 ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగానికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు : 

ICFRE FRI Recruitment 2025 ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసే అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంపిక ప్రక్రియ: 

ICFRE FRI Recruitment 2025 ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగానికి రాత పరీక్ష ఉండదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరచిన అభ్యర్థులను పోస్టుకు ఎంపిక చేస్తారు. 

రైల్వేలో 835 అప్రెంటీస్ పోస్టులు Railway SECR Apprentice Recruitment 2025 | రైల్వేలో 835 అప్రెంటీస్ పోస్టులు

జీతం : 

ICFRE FRI Recruitment 2025 ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.31,000/- జీతం చెల్లిస్తారు. దీంతో పాటు 20% HRA మరియు ఇతర అలవెన్సులు ఉంటాయి. 

దరఖాస్తు విధానం : 

ICFRE FRI Recruitment 2025 ప్రాజెక్టు అసోసియేట్ పోస్టులకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ బయో డేేటా కాపీ, ఇటీవల పాస్ సైజ్ ఫొటో గ్రాఫ్, అన్ని విద్యార్హత సర్టిఫికెట్లు మరియు ఇతర డాక్యుమెంట్స్ తో కింద పేర్కొన్న చిరునామాకు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ వివరాలు : 

  • ఇంటర్వ్యూ తేదీ : 03 – 03 – 2025
  • వేదిక : గ్రూప్ కో ఆర్డినేటర్ కార్యాలయం, PO న్యూ ఫారెస్ట్, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్, డెహ్రాడూన్ – 248006

Notification : CLICK HERE

Official Website : CLICK HERE

1 thought on “ICFRE FRI Recruitment 2025 | అటవీ శాఖలో ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్స్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!