SV Medical College Jobs 2025 ఆంధ్రప్రదేశ్ లోని మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్స్ లో నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర మెడికల్ కాలేజ్, రుయా హాస్పిటల్, ప్రసూతి హాస్పిటల్, శ్రీ పద్మావతి నర్సింగ్ కాలేజ్, గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో అవుట్ సోర్సింగ్ మరియు కాాంట్రాక్ట్ పద్ధతిలో ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తులను ఫిబ్రవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఎస్వీ వైద్య కళాశాలలో అందజేయాలి. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చూసి దరఖాస్తు చేసుకోగలరు.
SV Medical College Jobs 2025
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 66
SV Medical College Recruitment 2025 ద్వారా టెక్నీషియన్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ని భర్తీ చేయనున్నారు. పోస్టుల కేటాయింపులు, ఏ కాలేజీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలసుకోవడానికి ఒక సారి పూర్తి నోటిఫికేషన్ చూడగలరు.
SV Medical College, TPT – 27
SVRRGGH – 27
Govt School of Nursing, SVRRGGH – 08
Sri Padmavathamma Govt. College of Nursing – 1
Govt.Maternity Hospital, TPT – 3
అర్హతలు :
SV Medical College Recruitment 2025 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత విభాగాల్లో 10వ తరగతి / 12వ తరగతి / డిగ్రీ / డిప్లొమా అర్హతలు ఉండాలి.
BECIL Recruitment 2025 | రూ.40 వేల జీతంతో BECIL నుంచి ఉద్యోగాలు | కొన్ని రోజులే గడవు
వయస్సు :
SV Medical College Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
జీతం :
SV Medical College Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,000 నుంచి రూ.32,570 వరకు జీతం అందజేయడం జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు :
SV Medical College Recruitment 2025 టెక్నీిషియన్, నాన్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే జనరల్ అభ్యర్థులు రూ.300 ఫీజు చెల్లించాలి. మిగతా వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
SV Medical College Recruitment 2025 ఉద్యోగాలకు ఎలాంటి పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం :
SV Medical College Recruitment 2025 అధికారిక వెబ్ సైట్ లో నోటిఫికేషన్, అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకుని దానిని పూర్తి చేసి ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తిరుపతి వారికి సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
SV Medical College Recruitment 2025 ఉద్యోగాలపై ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తులను ఫిబ్రవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఎస్వీ వైద్య కళాశాలలో అందజేయాలి.
మరిన్ని వివరాలు, అర్హతల కోసం https://tirupati.ap.gov.in/, https://chittoor.ap.gov.in/ వెబ్ సైట్లను సందర్శించండి.
Notification : CLICK HERE
Apply Here : CLICK HERE
1 thought on “AP Government Jobs 2025 | ఏపీ మెడికల్ కాలేజీల్లో నాన్ టీచింగ్ జాబ్స్”