ప్రముఖ IT Company Accenture నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. కంపెనీలో Trust & Safety New Associate ఉద్యోగాల భర్తీకి నోటిఫికేేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎంపికైన వారికి సంవత్సరానికి రూ.3 లక్షల ప్యాకేజీతో జీతం ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత పోస్టింగ్ ఇస్తారు.
Accenture Recruitment 2025:
JoB Description :
Skill Required : User – Generated Content Moderation – Content Moderation
Designation : Trust & Safety New Associate
Qualification : Any Graduation
Experience : 0 to 1 years
Language – Ability : Advanced English
Salary : 3 LPA
Job Role :
-ఒత్తిడి నిర్వహణ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
-మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
-క్లయింట్ ప్రయోజనాల కోసం నిష్పక్షపాతంగా విధులు నిర్వహించడం.
-వేస్ట్ కంటెంట్ ని గుర్తించి జెన్యూన్ కంటెంట్ ఇవ్వడం.
-యూజర్లు రిపోర్ట్ చేసిన సమాచారాన్ని తీసేయడం.
-వెబ్ సైట్ రివ్యూస్ ప్రోవైడ చేయడం.
-ఆన్ లైన్ లో వచ్చే ఫిర్యాదులపై స్పందించి పరిష్కరించడం.
How to Apply Accenture Jobs
Accenture Recruitment 2025 : Trust & Safety New Associate జాబ్స్ కి సంబంధించి కింద ఇచ్చిన ఆఫీషియల్ వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేయండి. అక్కడ ఇచ్చిన వివరాలు అన్ని చదివి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగలరు.
Apply Link : CLICK HERE
2 thoughts on “Accenture Recruitment 2025 | Accenture కంపెనీలో ఫ్రెషర్స్ జాబ్స్ | డిగ్రీ అర్హత ఉంటే అప్లయ్ చేయండి”