Metro Railway Recruitment 2025
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL)లో జాబ్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. కాంట్రాక్ట్ పద్ధతిలో 8 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసేందుకు ఎటువంటి అర్హతలు కావాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Metro Railway Recruitment 2025
పోస్టుల వివరాలు :
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL)లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 08 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేస్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
అర్హతలు :
Metro Railway Recruitment 2025 దరఖాస్తు చేసే వారు బీఈ, బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. కనీసం 2 సంవత్సరాల అనుభవం కూడా కావాలి.
వయస్సు :
Metro Railway ఉద్యోగాలకు అప్లయ్ చేసే అభ్యర్థులకు కనీసం 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది.
Royal Enfield Jobs 2025 | Royal Enfield jobs
అప్లికేషన్ ఫీజు:
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL)లో ఉద్యోగాలను ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. రూ.300 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50 ఫీజు ఉంటుంది.
జీతం :
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.62,000/ జీతం ఇస్తారు. అన్ని రకాల అలవెన్సులు ఉంటాయి.
ఎంపిక విధానం :
Metro Railway Recruitment 2025 లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను ఇంటర్వ్యూ మరియు మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అర్హులైన వారికి ఉద్యోగాలు ఇస్తారు.
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE