By Jahangir

Published On:

Follow Us
APSSDC JOB Mela 2025-min

APSSDC Job Mela 2025 | AP స్కిల్ డెవలప్మెంట్ నుంచి నోటిఫికేషన్ | 500+ పోస్టుల భర్తీ|

ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్(APSSDC) అనేది యువతకు స్కీల్స్ అభివృద్ధి చేసి ఉపాధి కల్పించే సంస్థ. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి వారి ఉపాధిని పెంపొందించే లక్ష్యంతో ఇది స్థాపించారు. ఈ స్కీములో భాగంగా మేగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. 500కు పైగా పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 23, 24వ తేదీల్లో ఈ జాబ్ మేళా జరుగుతుంది. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ మేళాకు ఎలా వెళ్లాలో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

APSSDC Mega Job Mela 2025:

పోస్టుల వివరాలు:

ఈ మేగా జాబ్ మేళా ద్వారా వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారు. మొత్తం 500+ ఉద్యోగాలు అయితే ఉన్నాయి.

అర్హతలు:

APSSDC Mega Job Mela 2025 లో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ చదివిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు.

APCOS JOBS 2025

వయస్సు ఎంత ఉండాలి:

వివిధ కంపెనీల రిక్వైర్మెంట్ ప్రకారం 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల వారు APSSDC Mega Job Mela కు హాజరుకావచ్చు.

ఎంపిక ప్రక్రియ:

APSSDC Mega Job Mela లో కంపెనీలు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాయి. ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు. ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూలో ప్రతిభ చూపిన వారిని ఉద్యోగాలకు సెలెక్ట్ చేసుకుంటారు.

ముఖ్యమైన తేదీలు :

APSSDC Mega Job Mela 2025 జనవరి 23, 24వ తేదీల్లో నిర్వహిస్తారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఈ మేగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

APSSDC Mega Job Mela కు వెళ్లాల్సిన వారు APSSDCలో రిజిస్ట్రేషన్ చేసుకుని మెగా జాబ్ మేళాకు వెళ్లొచ్చు. మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన లింక్స్ చూడండి..

Notification : CLICK HERE

Registration Link: CLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

2 thoughts on “APSSDC Job Mela 2025 | AP స్కిల్ డెవలప్మెంట్ నుంచి నోటిఫికేషన్ | 500+ పోస్టుల భర్తీ|”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!