HSBC Bank Jobs:
ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకింగ్, ఆర్థిక సేవల సంస్థల్లో ఒకటైన HSBC Bank తమ సంస్థలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. HSBC Bankలో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్(GTU) జాబ్స్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లయ్ చేయాలనే వివరాలను తెలుసుకుందాం..
HSBC Bank Jobs 2025:
అర్హతలు:
HSBC Bank లో కస్టమర్ సర్వీస్ జాబ్ కోసం ఏదైన డిగ్రీ చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. డిగ్రీ ఉంటేనే ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఎంపిక అయిన అభ్యర్థులకు కంపెనీ ల్యాప్ టాప్ కూడా అందిస్తుంది.
కంప్యూటర్ పరిజ్జానం కలిగి ఉండాలి. MS Excel, MS Word మరియు Outlook వంటి బేసిక్ అప్లికేషన్స్ పై పనిచేయగల సామర్థ్యం కలిగి ఉండాలి. ఇంగ్లీషులో మాట్లాడటం, రాయడం కచ్చితంగా వచ్చి ఉండాలి.
TelePerformance Jobs 2025
వయస్సు:
HSBC Bank Jobs ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
జీతం:
HSBC Bank లో ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.3 లక్షలు జీతం అందజేస్తారు.
ఎంపిక విధానం:
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత HSBC Bank అభ్యర్థులకు ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూలో మెరుగైన ప్రదర్శన చేసిన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి:
HSBC Bank Jobs కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. HSBC Bank అఫీషియల్ వెబ్ సైట్ ని సందర్శించి అక్కడ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
Apply Online Here: CLICK HERE
1 thought on “HSBC Bank Recruitment 2025 | HSBC Bank లో ఉద్యోగాలు”