Visakha Co-Operative Bank recruitment 2025 | విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు

VIsakha Co-Operative Bank recruitment 2025  విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా క్లరికల్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థులు జులై 10వ తేదీ లోపు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్  లో  దరఖాస్తులు చేసుకోవచ్చు. 

Visakha Co-Operative Bank recruitment 2025 Overview : 

నియామక సంస్థవిశాఖ కో-ఆపరేటివ్ బ్యాంక్
పోస్టు పేరుక్లరికల్ ట్రైనీ
పోస్టుల సంఖ్య45
దరఖాస్తు విధానం ఆన్ లైన్ / ఆఫ్ లైన్
దరఖాస్తులకు చివరి తేదీ10 జులై, 2025
జాబ్ లొకేషన్హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, రాయలసీమ, పశ్చిమ గోదావరి, క్రిష్ణ, ప్రకాశం

పోస్టుల వివరాలు : 

విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు నుంచి  క్లరికల్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులను హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, రాయలసీమ, పశ్చిమ గోదావరి, క్రిష్ణ, ప్రకాశం జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. 

  • పోస్టు పేరు : క్లరికల్ ట్రైనీ
  • పోస్టుల సంఖ్య : 45

అర్హతలు : 

Visakha Co-Operative Bank recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

  • డిగ్రీ ఉత్తీర్ణత
  • ఇంగ్లీష్, తెలుగు తప్పనిసరిగా రావాలి.
  • ఎంఎస్ ఆఫీస్(ఎంఎస్ వర్డ్, ఎక్సెల్) నాలెడ్జ్ ఉండాలి.

వయస్సు : 

VIsakha Co-Operative Bank recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు : 

Visakha Co-Operative Bank recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు రూ.100/- అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

Visakha Co-Operative Bank recruitment 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

  • రాత పరీక్ష
  • పర్సనల్ ఇంటర్వ్యూ

జాబ్ లొకేషన్ : 

విశాఖ కోఆపరేటివ్ బ్యాంకులో క్లరికల్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, రాయలసీమ, పశ్చిమ గోదావరి, క్రిష్ణ, ప్రకాశం జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుంది. 

జీతం వివరాలు : 

Visakha Co-Operative Bank recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ట్రైనీ సమయంలో రూ.15,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఇతర అలవెన్సులు  కూడా ఉంటాయి. 

  • నెలకు రూ.15,000/- + అలవెన్సులు

దరఖాస్తు విధానం : 

Visakha Co-Operative Bank recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫారమ్ అధికారిక వెబ్ సైట్ లో ఉంటుంది.  అధికారిక వెబ్ సైట్ లింక్ కింద ఇవ్వడం జరిగింది. 

  • ఏమైనా సందేహాలు ఉంటే 08912788462 ఫోన్ నెంబర్ ని సంప్రదించవచ్చు.
  • దరఖాస్తులకు చివరి తేదీ : 10 జులై, 2025
Official WebsiteClick here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!