UPSC CDS-I 2026 Notification : దేశ సేవ చేయాలని కలలుకంటున్న యువతీ, యువకుల కోసం ఓ సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. UPSC ప్రతి సంవత్సరం నిర్వహించే Combined Defence Services (CDS) పరీక్షకు సంబంధించిన CDS-I 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా IMA, INA, AFA మరియు OTA కోర్సులకు అడ్మిషన్లు జరుగుతాయి. మొత్తం 451 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు 2025 డిసెంబర్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
CDS 2026 లో ఖాళీలు (Vacancy Details)
ఈ పరీక్ష ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో అధికారులుగా చేరే అవకాశాలు లభిస్తాయి. నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 451 ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ(IMA), ఇండియన్ నావల్ అకాడమీ(INA), ఎయిర్ ఫోర్స్ అకాడమీ(AFA) మరియు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(OTA) కోర్సులకు అడ్మిషన్లు చేస్తున్నారు.
| కోర్సు | ఖాళీలు |
| Indian Military Academy (IMA) | 100 |
| Indian Naval Academy (INA) | 26 |
| Air Force Academy (AFA) | 32 |
| Officers Training Academy (OTA – Men) | 275 |
| Officers Training Academy (OTA – Women) | 18 |
| మొత్తం | 451 |
Also Read : Rail Coach Factory Apprentice Recruitment 2025 | రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 550 ఖాళీలు
అర్హతలు (Eligibility Criteria)
UPSC CDS-I 2026 Notification ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారత పౌరులై ఉండాలి.
- IMA / OTA : ఏదైనా డిగ్రీ
- INA : ఇంజనీరింగ్ డిగ్రీ
- AFA : డిగ్రీ + 10+2లో మ్యాథ్స్ & ఫిజిక్స్
వయోపరిమితి
- IMA / INA : 02-01-2003 నుండి 01-01-2008 మధ్య జననం
- AFA : 20 నుంచి 24 సంవత్సరాలు (పిలట్ లైసెన్స్ ఉంటే 26 సంవత్సరాలు వరకు)
- OTA (Men & Women) : 02-01-2002 నుండి 01-01-2008 మధ్య జననం
అప్లికేషన్ ఫీజు (Application Fee)
UPSC CDS-I 2026 Notification అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- General / OBC పురుషులు : ₹200/-
- SC / ST / అన్ని మహిళలు : ఫీజు లేదు
ఎంపిక విధానం (Selection Process)
UPSC CDS-I 2026 Notification CDS పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది.
1. రాత పరీక్ష (Written Exam)
IMA / INA / AFA
- ఇంగ్లీష్ – 100 మార్కులు
- జనరల్ నోలెడ్జ్ – 100 మార్కులు
- మ్యాథ్స్ – 100 మార్కులు
OTA (Men/Women)
- ఇంగ్లీష్ – 100 మార్కులు
- జనరల్ నోలెడ్జ్ – 100 మార్కులు
2. SSB Interview
- Officer Intelligence Test
- Psychology, GTO Tasks
- Interview రౌండ్లు
జీతం & ట్రైనింగ్ (Salary During Training)
UPSC CDS-I 2026 Notification ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో స్టైపెండ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత లెఫ్టినెంట్‌గా నెలకు ₹56,100/- నుంచి జీతం ప్రారంభమవుతుంది.
దరఖాస్తు విధానం (How to Apply)
UPSC CDS-I 2026 Notification అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
Step-by-Step Process
- UPSC Online Portal ఓపెన్ చేయండి: upsconline.nic.in
- ముందుగా URN (Universal Registration Number) క్రియేట్ చేయాలి.
- Common Application Form (CAF) నింపాలి.
- ఫోటో, లైవ్ ఫోటో, సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- ఫైనల్ సబ్మిట్ చేసి అప్లికేషన్ ID సేవ్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు (Important Dates)
- దరఖాస్తు ప్రారంభం: 10-12-2025
- చివరి తేదీ: 30-12-2025 సాయంత్రం 6 గంటల వరకు
- పరీక్ష తేదీ: 12 ఏప్రిల్ 2026
CDS 2026 ఎందుకు రాయాలి?
- ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో నేరుగా గెజిటెడ్ ఆఫీసర్‌గా అవకాశం
- జాతీయ స్థాయి గౌరవం.
- మంచి కెరీర్ గ్రోత్, ప్రయోజనాలు, పెన్షన్
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : DRDO CEPTAM 11 Recruitment 2025 | DRDO భారీ రిక్రూట్మెంట్ – 764 పోస్టులు