TTD SVIMS Recruitment 2025 శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(SVIMS) తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఫార్మకోవిజిలెన్స్ అసోసియేట్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు :
TTD SVIMS Recruitment 2025 శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(SVIMS) ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఫార్మకోవిజిలెన్స్ అసోసియేట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
పోస్టుల సంఖ్య : 01
Education Qualification :
పార్మసీ, క్లినికల్ ఫార్మకాలజీ, ఫార్మసీ ప్రాక్టీస్ మరియు క్లినికల్ రీసెర్చ్ లో మాస్టర్ డిగ్రీ (లేదా) గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్ స్టిట్యూట్ నుంచి D.ఫార్మసీ /MBBS/BDS చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు.
వయస్సు:
TTD SVIMS Recruitment 2025 జూనియర్ ఫార్మకోవిజిలెన్స్ అసోసియేట్ పోస్టుకు అప్లయ్ చేసే వారి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. 12 ఫిబ్రవరి 2025 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
జీతం ఎంత :
TTD SVIMS Recruitment 2025లో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.26,250 జీతం ఇస్తారు.
Best Website To get Job Update 2025
Royal Enfield Jobs 2025 | Royal Enfield jobs
దరఖాస్తు విధానం :
TTD SVIMS Recruitment 2025 ఉద్యోగాలకు అప్లయ్ చేసే వారు SVIMS వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ లోని వివరాలను ఫిల్ చేయాలి. తర్వాత అప్లికేషన్ తో పాటు కావాల్సిన సర్టిఫికెట్ల పీడీఎఫ్ కాపీలను svimspharmacovigilance@gmail.com కి మెయిల్ ద్వారా పంపాలి. దరఖాస్తు చేసేందుకు ఎలాంటి ఫీజు అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
TTD SVIMS Recruitment 2025 ఉద్యోగాలకు అప్లయ్ చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ఎంపిక వారికి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ : 12 ఫిబ్రవరి 2025
Notification : CLICK HER
Application Download : CLICK HERE
Website Link: CLICK HERE
నేను ఇప్పుడే చేరుతాను జాబ్లో lo sir