TSLPRB APP Recruitment 2025 : తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(TSLPRB) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 118 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల మరియు అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

TSLPRB APP Recruitment 2025 Overview
వివరాలు | సమాచారం |
సంస్థ | Telangana State Level Police Recruitment Board (TSLPRB) |
పోస్టు పేరు | Assistant Public Prosecutors (APP) |
ఖాళీలు | 118 |
వేతనం | ₹54,220 – ₹1,33,630 |
దరఖాస్తు విధానం | Online (www.tgprb.in) |
ఎంపిక విధానం | రాత పరీక్ష (2 పేపర్స్) + మెరిట్ ఆధారంగా సెలెక్షన్ |
నోటిఫికేషన్ తేదీ | 15 ఆగస్టు 2025 |
Also Read : APCOB Intern Recruitment 2025 | జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల్లో బంపర్ జాబ్స్
ఖాళీల వివరాలు :
తెలంగాణ స్టేట్ వెవల్ పోలీస్ రిక్రూట్మెంట బోర్డు నుంచి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 118 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- Multi Zone – I : 50 (Direct: 38 + Limited: 12)
- Multi Zone – II : 68 (Direct: 57 + Limited: 11)
అర్హతలు :
TSLPRB APP Recruitment 2025 అభ్యర్థులకు లాలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- బ్యాచిలర్ డిగ్రీ (ఏదైనా సబ్జెక్ట్‌లో)
- బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా (LLB/BL)
- 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు పూర్తి చేసినవారు కూడా అర్హులు
అనుభవం
- కనీసం 3 సంవత్సరాల క్రిమినల్ కోర్ట్ ప్రాక్టీస్ తప్పనిసరి
- Telanganaలో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ అయి ఉండాలి
వయోపరిమితి :
TSLPRB APP Recruitment 2025 అభ్యర్థులకు 34 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- SC, ST, BC, EWS : 5 సంవత్సరాలు
- Disabled : 10 సంవత్సరాలు
- Ex-Servicemen : సేవా కాలం + 3 సంవత్సరాలు
- Telangana Govt Employees : గరిష్టంగా 5 సంవత్సరాలు
Also Read : RRC ER Sports Quota Recruitment 2025 | రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో బంపర్ జాబ్స్
అప్లికేషన్ ఫీజు :
TSLPRB APP Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1,000/-
- మిగితా వారికి : రూ.2,000/-
ఎంపిక ప్రక్రియ:
TSLPRB APP Recruitment 2025 అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష (2 Papers, ఒక్కోటి 200 మార్కులు – మొత్తం 400 మార్కులు)
- Paper I – Objective (200 ప్రశ్నలు, 200 మార్కులు, నెగటివ్ మార్కింగ్ ఉంటుంది)
- Paper II – Descriptive (200 మార్కులు, Pleading & Drafting పై ఫోకస్)
- రెండు పేపర్స్‌లో కనీస మార్కులు సాధించాలి (OC/EWS – 40%, BC – 35%, SC/ST – 30%)
- Final Selection: మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్ రూల్స్ ప్రకారం
జీతం వివరాలు :
TSLPRB APP Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220 – రూ.1,33,630/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
TSLPRB APP Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in లోకి వెళ్లాలి
- One Time Registration చేసి, Login ID (Mobile Number) ఉపయోగించాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో వ్యక్తిగత వివరాలు, ఎడ్యుకేషన్ డీటైల్స్ నమోదు చేయాలి.
- ఫోటో + సంతకం jpg ఫైల్ (30–50kb) అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు ఆన్లైన్‌లో చెల్లించాలి.
- అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత PDF కాపీ డౌన్లోడ్ చేసుకోవాలి
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 12 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 05 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : NIT Andhra Pradesh Recruitment 2025 | అడ్ హాక్ ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్
1 thought on “TSLPRB APP Recruitment 2025 | తెలంగాణ పోలీస్ శాఖలో బంపర్ ఉద్యోగాలు”