TS WCD&SC SAA Notification 2025 | జిల్లా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

TS WCD&SC SAA Notification 2025: తెలంగాణ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ( SAA) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన నర్సు, చౌకీదార్లు, సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 10 పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. 

ఖాళీల వివరాలు : 

TS WCD&SC SAA Notification 2025 తెలంగాణ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ( SAA) నుంచి నర్సు, చౌకీదార్లు, సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీలు
నర్స్ (మహిళా)04
చౌకీదార్స్03
సెక్యూరిటీ గార్డు03 (పురుషులు-1, మహిళలు-2)

Also Read : AP HMFW Recruitment 2025 | ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అర్హతలు : 

TS WCD&SC SAA Notification 2025 పోస్టును బట్టి అర్హతలు వేర్వేరుగా ఉంటాయి. 

  • నర్సు (మహిళలు) : అర్హత కలిగిన వైద్య సిబ్బంది ఉండాలి. సంబంధిత అర్హతలతో ANM
  • చౌకీదార్లు : గతంలో నైతిక దుర్బలత్వం రికార్డు ఉన్న నిబద్దత మరియు చురుకైన అభ్యర్థులు ఉండాలి. మద్యం తాగడం, గుట్కా నమలడం వంటి అలవాట్లు ఉండకూడదు. 
  • సెక్యూరిటీ గార్డులు : 10వ తరగతి పాసై ఉండాలి. అభ్యర్థి యాక్టివ్ సర్వీస్ లో ట్రేడ్ మెన్ లో ఉండకూడదు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో చదవడం, రాయడం మరియు మాట్లాడగల సామర్థ్యం ఉండాలి. 

వయస్సు: 

 TS WCD&SC SAA Notification 2025 అభ్యర్థులకు 01.07.2025 నాటికి పోస్టును బట్టి 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.

  • నర్సు : 25 – 35 సంవత్సరాలు
  • చౌకీదార్స్ : 25 – 50 సంవత్సరాలు
  • సెక్యూరిటీ గార్డులు : 21 – 35 సంవత్సరాలు 

అప్లికేషన్ ఫీజు : 

TS WCD&SC SAA Notification 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

TS WCD&SC SAA Notification 2025 అభ్యర్థులను కేవలం మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఉద్యోగం ఇస్తారు. 

Also read : DCIL Recruitment 2025 | వైజాగ్ పోర్టులో భారీగా ఫ్లీట్ & ట్రైనీ పోస్టుల భర్తీ

జీతం వివరాలు : 

TS WCD&SC SAA Notification 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • నర్సు : రూ.13,240/-
  • చౌకీదార్స్ : 14,500/-
  • సెక్యూరిటీ గార్డు : రూ.15,600/-

దరఖాస్తు విధానం : 

TS WCD&SC SAA Notification 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా అప్లికేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.   

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. 
  • అందులో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
  • అవసరమైన పత్రాలు జత చేసి కింది చిరునామాకు పంపాలి.
  • అడ్రస్ : డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ WCD&SC, హైదరాబాద్, స్నేహా సిల్వర్ జూబ్లి కాంప్లెక్స్, 4వ అంతస్తు, రూమ్ నెం.404, హైదరాబాద్ కలెక్టరేట్ ప్రెమిసెస్, లక్డీకాపూల్, హైదరాబాద్-500004

దరఖాస్తులకు చివరి తేదీ : 15 సెప్టెంబర్, 2025

Notification & ApplicationClick here
Official WebsiteClick here

Also Read : TSLPRB APP Recruitment 2025 | తెలంగాణ పోలీస్ శాఖలో బంపర్ ఉద్యోగాలు

1 thought on “TS WCD&SC SAA Notification 2025 | జిల్లా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!